యస్. రాయవరం మండలం
ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా లోని మండలం
ఎస్.రాయవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన మండలం. దీని పూర్తిపేరు సర్వసిద్ధి రాయవరం మండలం. యస్. రాయవరం ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°27′29″N 82°48′14″E / 17.458°N 82.804°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | యస్. రాయవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 166 కి.మీ2 (64 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 74,101 |
• జనసాంద్రత | 450/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1037 |
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 74,101 మంది కాగా,వారిలో పురుషులు 36,384మంది ఉండగా, స్త్రీలు 37,717 మంది ఉన్నారు.
మండలంలోని గ్రామాలు
మార్చురెెవెన్యూ గ్రామాలు
మార్చు- పెట్టుగొల్లపల్లి
- చినగుమ్ములూరు
- దార్లపూడి
- భీమవరం
- పెనుగోల్లు
- ధర్మవరం అగ్రహారం
- యస్.రాయవరం
- పేటసూదిపురం
- వేమగిరి
- జంగులూరువేలంపాలెం
- సర్వసిద్ది
- వాకపాడు
- ఉప్పరపల్లి
- కర్రివానిపాలెం
- లింగరాజుపాలెం
- వొమ్మవరం
- పెదగుమ్ములూరు
- తిమ్మాపురం
- కొరుప్రోలు
- గుడివాడ
- పెద ఉప్పలం
- చిన ఉప్పలం
కుగ్రామాలు
మార్చు- గుర్రాజుపేట
మండలంలోని ప్రముఖులు
మార్చు- గురజాడ అప్పారావు - ప్రసిద్ధ సాహితీవేత్త, కన్యాశుల్కం నాటక కర్త. ఈ మండలంలోని యస్.రాయవరం (సర్వసిద్ధి రాయవరం) గ్రామంలో జన్మించాడు.
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015