యాంగర్ టేల్స్ 2023లో విడుదలైన వెబ్‌సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పణలో శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ కు నితిన్ ప్రభల తిలక్ దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, సుహాస్, వెంకటేష్ మహా, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ మార్చి 9న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]

యాంగర్ టేల్స్
దర్శకత్వంనితిన్ ప్రభల తిలక్
కథకార్తికేయ కారెడ్ల, నితిన్ ప్రభల తిలక్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణం
  • అమర్ దీప్
  • వినోద్ కె బంగారి
  • సుహాస్
  • వెంకట్ ఆర్ శాఖమూరి
  • ఏజే ఆరోన్
సంగీతంస్మరణ్ సాయి
నిర్మాణ
సంస్థ
  • హాట్‌స్టార్ స్పెషల్స్
విడుదల తేదీ
9 మార్చి 2023 (2023-03-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎపిసోడ్స్

మార్చు

బెనిఫిట్‌షో

మార్చు

ఫుడ్ ఫెస్టివల్

మార్చు

యాన్ ఆఫ్టర్ నూన్ న్యాప్

మార్చు

హెల్మెట్ హెడ్

మార్చు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (27 February 2023). "ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌సిరీస్‌.. సుహాస్‌, బింధుమాధవిల 'యాంగర్ టేల్స్' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhra Jyothy (9 March 2023). "Venkatesh Maha: ప్రేక్షకులకు హెచ్చరిక..! | Director Venkatesh Maha gives statuory warning to audience jay". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.