ప్రధాన మెనూను తెరువు

యాచారం మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

యాచారం
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో యాచారం మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో యాచారం మండలం యొక్క స్థానము
యాచారం is located in తెలంగాణ
యాచారం
యాచారం
తెలంగాణ పటములో యాచారం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°02′45″N 78°40′00″E / 17.0458°N 78.6667°E / 17.0458; 78.6667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము యాచారం
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,409
 - పురుషులు 25,434
 - స్త్రీలు 23,975
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.38%
 - పురుషులు 66.02%
 - స్త్రీలు 35.87%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 60 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.ఇది ఇబ్రహీపట్నం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు