యాది (నాటిక) ఉషోదయ కళానికేతన్ వారి ఆధ్వర్యంలో ప్రదర్శించబడుతున్న సాంఘిక నాటిక. దీనికి రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. రైతులు పడుతున్న కష్టాలను కళ్లముందుంచిన ఈ నాటిక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పరిషత్తులలో పాల్గొని వివిధ అంశాలలో బహుమతులను సాధించింది.

యాది (నాటిక)
యాది (నాటిక)లోని దృశ్యం
రచయితచెరుకూరి సాంబశివరావు
దర్శకుడుచెరుకూరి సాంబశివరావు
తారాగణంరైతు - చెరుకూరి సాంబశివరావు,
యాదమ్మ - అమృతవర్షిణి,
రైతు తల్లి - ఉమామహేశ్వరి,
రైతు తమ్ముడు - మస్తాన్ రావ్
ఒరిజినల్ భాషతెలుగు
విషయంసాంఘిక నాటిక
నిర్వహణఉషోదయ కళానికేతన్
యాది (నాటిక)లోని దృశ్యం

కథా సారాంశం

మార్చు

ప్రస్తుతం పాలకుల విధానాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రైతులు కష్టాలు పడలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. చావే సమస్యకు పరిష్కారం కాదని, సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా పోరాడి గెలవాలి అనేది ఈ నాటిక సారాంశం.[1]

పాత్రలు - నటీనటులు

మార్చు
  • రైతు - చెరుకూరి సాంబశివరావు
  • యాదమ్మ - అమృతవర్షిణి
  • రైతు తల్లి - ఉమామహేశ్వరి
  • రైతు తమ్ముడు - మస్తాన్ రావ్

బహుమతులు

మార్చు
  • అమృతవర్షిణి - ఉత్తమ నటి నంది నాటక పరిషత్తు - 2016[2]
  • ఉమామహేశ్వరి - ఉత్తమ నటి (పర్చూరు పరిషత్)[3]
  • యాది - ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, అమృత వర్షిణి - ఉత్తమనటి, లీలామోహన్‌ - ఉత్తమ సంగీతం (శార్వాణి, చైతన్య యువజన సంఘం, బి.గొనపపుట్టుగ, శ్రీకాకుళం)[4]
  • యాది - ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, అమృత వర్షిణి - ఉత్తమనటి (డా.అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్, హైదరాబాద్)[5]
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

మార్చు
  1. ప్రజాశక్తి (30 April 2016). "ఆకట్టుకున్న ప్రగతి కళామండలి నాటికలు". Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 7 October 2016.
  2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ. "నంది పురస్కారం 2016". www.apsftvtdc.in. Retrieved 20 July 2017.[permanent dead link]
  3. ఆంధ్రజ్యోతి (May 6, 2016). "పర్చూరు : ఉత్తమ ప్రదర్శనగా పంపకాలు నాటిక". Retrieved 7 October 2016.[permanent dead link]
  4. డైలీ హంట్. "సమాజానికి జీవనాడి నాటకరంగం". dailyhunt.in. Retrieved 7 October 2016.
  5. సినీవినోదం. "నారాయణమూర్తి కి అక్కినేని పురస్కారం". www.cinevinodam.com. Archived from the original on 18 నవంబరు 2016. Retrieved 7 October 2016.