యాన్ యాక్షన్ హీరో

యాన్ యాక్షన్ హీరో' 2022లో విడుదలైన హిందీ సినిమా. టీ -సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ అయ్యర్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్ ఖురానా, జైదీప్ ఆహ్లావత్, జితేందర్ హూడా, నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైంది.[4]

యాన్ యాక్షన్ హీరో
దర్శకత్వంఅనిరుద్ అయ్యర్
రచననీరజ్ యాదవ్
కథఅనిరుద్ అయ్యర్
నిర్మాతభూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్
తారాగణం
ఛాయాగ్రహణంకౌశల్ షా
కూర్పునినాద్ ఖణోల్కర్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
పరాగ్ చాబ్రా
సన్నీ ఎం. ఆర్
పాటలు:
తనిష్క్ బాఘ్చి
బిద్దు
పరాగ్ చాబ్రా
అమర్ జలాల్
నిర్మాణ
సంస్థలు
టీ -సిరీస్
కలర్ యెల్లో ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఎఎ ఫిలింస్
విడుదల తేదీ
2 డిసెంబరు 2022 (2022-12-02)
సినిమా నిడివి
130 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్30 కోట్లు[2]
బాక్సాఫీసు16.85 కోట్లు[3]

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. "An Action Hero". British Board of Film Classification. Retrieved 1 December 2022.
  2. "An Action Hero Budget". Sacnilk. Retrieved 17 January 2023.
  3. "An Action Hero Box Office Collection". Sacnilk. Retrieved 17 January 2023.
  4. Eenadu (27 January 2023). "ఈవారం ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
  5. Suryaa (5 February 2023). "నాలుగేళ్ల విరామం తర్వాత ఐటం సాంగ్ లో!" (in ఇంగ్లీష్). Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
  6. "REVEALED: Malaika Arora returns to the BIG screen after more than 4 years; to feature in a SIZZLING item number in Ayushmann Khurrana-starrer An Action Hero". Bollywood Hungama.
  7. "Nora Fatehi shoots with Ayushmann Khurrana for a song in An Action Hero, watch". Bollywood News.
  8. "Akshay Kumar to have a cameo in Ayushmann Khurrana starrer An Action Hero". Bollywood Hungama. Retrieved 10 November 2022.