యుక్తి తరేజా
భారతీయ నటి, మోడల్
యుక్తి తరేజా (జననం 2000 జనవరి 6, కైతాల్) భారతీయ నటి, మోడల్.[1][2] ఆమె ఎంటీవి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2019లో నాల్గవ స్థానంలో నిలిచింది.[3]
యుక్తి తరేజా | |
---|---|
జననం | కైతాల్, హర్యానా రాష్ట్రం, భారతదేశం | 2000 జనవరి 6
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019 – ప్రస్తుతం |
2023 జూన్ 7న విడుదలకు సిద్ధమైన తెలుగు సినిమా రంగబలిలో హీరో నాగశౌర్యతో ఆమె జతకట్టింది.[4]
బాల్యం
మార్చుయుక్తి తరేజా 2000 జనవరి 6న హర్యానా రాష్ట్రంలోని కైతాల్ జిల్లా కేంద్రంలో జన్మించింది.[5] ఆమె తండ్రి పర్వీన్ తరేజా, తల్లి రీటా తరేజా.[6]
కెరీర్
మార్చుఢిల్లీలో డిగ్రి చదువుతున్న రోజుల్లోనే మోడల్ గా ఎదిగిన ఆమె 2019లో ఎంటీవి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‌లో పోటీదారు.[7] ఫిబ్రవరి 2021లో ఆమె ఇమ్రాన్ హష్మీతో కలిసి జుబిన్ నౌటియల్ పాడిన లుట్ గయే(Lut Gaye) పాటకు చిత్రీకరించిన మ్యూజిక్ వీడియోలో నటించింది. ముగ్గురు వ్యక్తులు ఒక వధువును ఎలా చంపారు, తరువాత ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపబడ్డారు అనే కథాంశంగా సాగే ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.[8]
మూలాలు
మార్చు- ↑ World, Republic. "Yukti Thareja's Instagram photos are major style goals for fans, check here". Republic World.
- ↑ World, Republic. "Supermodel of the Year contestant Yukti Thareja warns fans of fake Facebook page". Republic World.
- ↑ World, Republic. "Masaba Gupta shares her 'Supermodel of the Year' mood, ex-contestant finds it hilarious". Republic World.
- ↑ V6 Velugu (12 May 2023). "రంగబలి..రిలీజ్‌కి రెడీ". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ World, Republic. "Yukti Thareja, Priyank Sharma and others who sizzled in music videos and shot to fame". Republic World.
- ↑ "Yukti Thareja Family".
{{cite web}}
: Cite has empty unknown parameter:|1=
(help) - ↑ World, Republic. "'Lut Gaye' casts THIS Supermodel of the Year contestant with Emraan Hashmi". Republic World.
- ↑ World, Republic. "Is Emraan Hashmi, Yukti Thareja & Jubin Nautiyal's 'Lut Gaye' song based on a true story?". Republic World.