రంగబలి 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించాడు. నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో, శరత్‌కుమార్‌, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 జులై 27న విడుదల చేసి[1] సినిమాను జులై 7న విడుదల చేశారు.[2][3]

రంగబలి
దర్శకత్వంపవన్ బసంశెట్టి
రచనపవన్ బసంశెట్టి
నిర్మాతసుధాక‌ర్ చెరుకూరి
తారాగణం
ఛాయాగ్రహణందివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంపవన్‌ సి.హెచ్‌
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీ
7 జూలై 2023 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు

మన ఊరిలోఎవడ్రా ఆపేది , రచన: పవన్ బసంసెట్టి, శ్రీహర్ష ఈమని , గానం అనురాగ్ కులకర్ణి

కలకంటూ వింటే , రచన: కృష్ణకాంత్ , గానం.సర్తక్ కళ్యాణి, వైశ్

పద పద ప్రేమ , రచన: అనంత్ శ్రీరామ్, గానం.హిరల్ విరదియా , అరవింద్ శ్రీనివాస్

రాయ రాయ రో , రచన: అనంత శ్రీరామ్, గానం.జోనిత గాంధీ , హిరల్ విరాడియా

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
  • నిర్మాత: సుధాక‌ర్ చెరుకూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ బసంశెట్టి
  • సంగీతం: పవన్‌ సి.హెచ్‌
  • సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
  • ఆర్ట్: ఎ.ఎస్ ప్రకాష్

మూలాలు

మార్చు
  1. A. B. P. Desam (27 June 2023). "'రంగబలి' ట్రైలర్: స్పెర్మ్‌ను తేనెలా అమ్మేస్తాడట - సొంత ఊరులో నాగశౌర్య, సత్య కితకితలు!". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
  2. 10TV Telugu (11 May 2023). "నాగశౌర్య 'రంగబలి'కి రంగం సిద్ధం.. రిలీజ్ డేట్ అనౌన్స్!" (in Telugu). Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. V6 Velugu (12 May 2023). "రంగబలి..రిలీజ్‌‌కి రెడీ". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhra Jyothy (23 March 2023). "నాగశౌర్య రంగబలి". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=రంగబలి&oldid=4073896" నుండి వెలికితీశారు