యునైటెడ్ జార్ఖండ్ పార్టీ

భారతదేశంలోని రాజకీయ పార్టీ

యునైటెడ్ జార్ఖండ్ పార్టీ అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ. జస్టిన్ రిచర్డ్ 1948లో స్థాపించాడు.[1] ఆదివాసీ మహాసభ నాయకుడు జైపాల్ సింగ్ పార్టీలో చేరారు. తర్వాత సింగ్ జార్ఖండ్ పార్టీని ప్రారంభించాడు.

యునైటెడ్ జార్ఖండ్ పార్టీ
స్థాపకులుజస్టిన్ రిచర్డ్
స్థాపన తేదీ1948

1991లో భారత రాజకీయాల్లో ఇదే పేరుతో మరో పార్టీ కనిపించింది.

మూలాలు

మార్చు
  1. Chattoraj, A.K. (2000). "Political Factors Behind Separatism and the Formation of the Jharkhand Party". Proceedings of the Indian History Congress. 61: 1038–1042. ISSN 2249-1937.