జుడాయిజం

(యూదులు నుండి దారిమార్పు చెందింది)
జుడైకా (పైనుండి సవ్యదిశలో): 'షబ్బత్' కొవ్వొత్తులు, చేతులు కడుగు పాత్ర, చుమాష్ మరియు తనఖ్, తోరాహ్ చూపుడు కట్టె, షోఫర్ మరియు ఎట్రాగ్ డబ్బా.

యూద మతము లేదా యూదు మతము (ఆంగ్లం : Judaism) హిబ్రూ : יהודה ) యెహూదా, "యూదా";[1] హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్,[2]) ఇది యూదుల మతము, దీనికి మూలం 'హిబ్రూ బైబిల్'. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.[3] అతి పురాతన మతములలొ యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిధ్దము చేసిన మతములలో యూదు మతము ఒకటి. వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా (మోషే) ప్రవక్త . యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు.

వీరి ప్రార్థనాలయం సినగాగ్ లో భక్తులు.
జెరూసలేం లోని 'పశ్చిమ కుడ్యం' యూదులకు పరమ పవిత్రమైనది.

ఇవీ చూడండిసవరించు

Judaism గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

  నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోటు నుండి
  మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
  చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

తులనాత్మక వీక్షణంసవరించు

మూలాలుసవరించు

  1. AskOxford: Judaism
  2. Shaye J.D. Cohen 1999 The Beginnings of Jewishness: Boundaries, Varieties, Uncertainties, Berkeley: University of California Press; p. 7
  3. Percent of world Jewry living in Israel climbed to 41% in 2007 - Haaretz - Israel News

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జుడాయిజం&oldid=2803885" నుండి వెలికితీశారు