ప్రధాన మెనూను తెరువు

యూట్యూబు అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది.

యూట్యూబ్
The YouTube logo is made of a red round-rectangular box with a white "play" button inside and the word "YouTube" written in black.
Screenshot
వ్యాపార వర్గంఉపసంస్థ
సైటు రకంవీడియో ఆతిథ్య సేవ
స్థాపించిందిఫిబ్రవరి 14, 2005; 14 సంవత్సరాలు క్రితం (2005-02-14)
ప్రధాన కార్యాలయం901 చెర్రీ అవెన్యూ
శాన్ బర్నో, కాలిఫోర్నియా
, అమెరికా
Coordinates37°37′41″N 122°25′35″W / 37.62806°N 122.42639°W / 37.62806; -122.42639Coordinates: 37°37′41″N 122°25′35″W / 37.62806°N 122.42639°W / 37.62806; -122.42639
Area servedప్రపంచ వ్యాప్తంగా (నిరోధించిన దేశాలను మినహాయిస్తే)
యజమానిఆల్ఫాబెట్
కనుగొన్నవారు
సీఈఓసుసాన్ వుజిసిక్
పరిశ్రమఅంతర్జాలం
వీడియో హోస్టింగ్ సేవ
మాతృసంస్థగూగుల్ (2006–ప్రస్తుతం)
వెబ్ సైటుYouTube.com
అలెక్సా ర్యాంకుSteady 2 (Global, January 2018)[1]
ప్రకటనలుగూగుల్ యాడ్ సెన్స్
నమోదుఐచ్చికం (చాలా వీడియోలు చూడటానికి ఇందులో సభ్యులుగా నమోదు కానవసరం లేదు. కానీ వీడియోలు ఎక్కించడానికి, 18 సంవత్సరాలు నిండినవారు చూడగలిగే వీడియోలు చూడాలంటే, ప్లే లిస్టులు తయారు చేసుకోవాలంటే, ఇష్టాయిష్టాలను గుర్తించడానికి, వ్యాఖ్యానించడానికి మాత్రం నమోదు అయి ఉండాలి.)
ప్రారంభంఫిబ్రవరి 14, 2005; 14 సంవత్సరాలు క్రితం (2005-02-14)
ప్రస్తుత స్థితిక్రియాశీలకం
Content license
Uploader holds copyright (standard license); Creative Commons can be selected.
అభివృద్ధి చేసిందిజావాస్క్రిప్టు, సి, సి++, పైథాన్,[2] Java,[3][4] Go,[5] Ruby[6]

దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. నవంబరు 2006 లో గూగుల్ సంస్థ దీన్ని 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది గూగుల్ ఉపసంస్థగా పనిచేస్తూ వస్తోంది.[7]

అందుబాటులో ఉన్న కంటెంట్: వీడియో క్లిప్లు, TV షో క్లిప్లు, మ్యూజిక్ వీడియోలు, చిన్న మరియు డాక్యుమెంటరీ ఫిల్మ్లు, ఆడియో రికార్డింగ్లు, మూవీ ట్రైలర్స్, ప్రత్యక్ష ప్రసారాలు, వీడియో బ్లాగింగ్, మరియు విద్యాసంబంధిత వీడియోలు వంటి ఇతర కంటెంట్ను కలిగి ఉంది.

ఇందులో నమోదైన సభ్యులు తమ వీడియోలను అపరిమిత సంఖ్యలో ఎక్కించవచ్చు. వేరే వాళ్ళు ఎక్కించిన వీడియోలు చూడవచ్చు. ఇతరులతో పంచుకోవచ్చు. రేట్ చేయవచ్చు. ఇష్టమైన వీడియోలను జాబితాగా తయారు చేసుకోవచ్చు. వేరేవారిని అనుసరించవచ్చు. వ్యక్తులు సంబంధించిన వీడియోలే కాక సంస్థలకు సంబంధించిన వీడియోలు కూడా చూడవచ్చు. నమోదుకాని వినియోగదారులు సైట్లో వీడియోలను మాత్రమే చూడగలరు.

యూట్యూబు గూగుల్ యాడ్సెన్స్(కంటెంట్ మరియు ప్రేక్షకుల ప్రకారం ప్రకటనలను లక్ష్యంగా చేసుకునే కార్యక్రమం) నుండి ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది, .

మూలాలుసవరించు

  1. "youtube.com Traffic Statistics". Alexa Internet. Amazon.com. July 9, 2017. Retrieved January 20, 2018.
  2. Claburn, Thomas (January 5, 2017). "Google's Grumpy code makes Python Go". The Register (ఆంగ్లం లో). Retrieved September 16, 2017.
  3. Wilson, Jesse (May 19, 2009). "Guice Deuce". Official Google Code Blog. Google. Retrieved March 25, 2017.
  4. "YouTube Architecture – High Scalability -". Retrieved October 13, 2014. Cite web requires |website= (help)
  5. "Golang Vitess: a database wrapper written in Go as used by Youtube". Cite web requires |website= (help)
  6. "YouTube". GitHub. Retrieved January 12, 2018.
  7. Hopkins, Jim (October 11, 2006). "Surprise! There's a third YouTube co-founder". USA Today. Retrieved November 29, 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=యూట్యూబ్&oldid=2483593" నుండి వెలికితీశారు