యెరెవాన్ మేయర్ (అర్మేనియన్Armenian: Երևանի քաղաքապետ) యెరెవాన్ గవర్నుమెంటు యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్.

యెరెవాన్ మేయరు
Երևանի քաղաքապետ  (Armenian)
Incumbent
ఖాళీ

since July 9, 2018
అధికారిక నివాసంయెరెవాన్ నగర హాలు
నియామకంYerevan City Council
కాలవ్యవధినాలుగు సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్హోవ్హాన్నెస్ ఘోర్గాన్యన్
నిర్మాణం1879
వెబ్‌సైటుఅధికారిక సైటు

మేయర్ల జాబితా

మార్చు
చిత్రం మేయరు మొదటి రోజు
చివరి రోజు రాజకీయ అనుబంధం గమనిక (లు)
  హోవ్హాన్నెస్ గోర్గన్యన్ అక్టోబరు 1879 సెప్టెంబరు 1884
  బార్సెగ్ గ్యూఘన్యన్ సెప్టెంబరు 1884 డిసెంబరు 1893
  లెవాన్ టిగ్రన్యాంట్స్ జనవరి 1894 జూన్ 1895
  అరమ్ బౌన్యత్యాన్ నవంబరు 1895 అక్టోబరు 1896
వహన్ తెర్-సర్కయాన్ అక్టోబరు 1896 నవంబరు 1898
  ఇసహాక్ మెలిక్-అఘమల్యన్ నవంబరు 1898 మార్చి 1904
  హోవ్హన్నెస్ మెలిక్-అఘమాలియాన్ మార్చి 1904 డిసెంబరు 1910
  హోవ్సెప్ టిగ్రనోవ్ జనవరి 1911 మార్చి 1912
  హోవ్హాన్నెస్ మెలిక్-అఘమాల్యన్ ఫిబ్రవరీ 1912 డిసెంబరు 1914 1904 నుండి 1910 వరకు మాజీ మేయరు
సంబాట్ ఖచాతుర్యాంట్స్ ఫిబ్రవరీ 1915 డిసెంబరు 1917
  తదెవోస్ తోష్యాన్ 1917 నవంబరు 20 1918 డిసెంబరు 25
క్రిత్చ్ ముస్సిన్యాంట్స్ 1919 జనవరి 9 1920 నవంబరు 27
హ్రాంట్ తవక్యాలిన్ 1920 డిసెంబరు 4 ఫిబ్రవరీ 25 1921
కెవార్క్ సర్క్స్యాన్ 1921 ఏప్రిల్ 7 1921 ఏప్రిల్ 26
బెన్యమిన్ సహకియన్ 1921 ఏప్రిల్ 26 1921 మే 26
రూబెన్ సఫ్రజ్పెకియన్ 1921 మే 26 1922 ఏప్రిల్ 10
హయ్క్ అజాటియన్ 1922 జనవరి 3 ఫిబ్రవరీ 25 1922
సౌరెన్ షాడుంట్స్ 1922 మే 5 జులై 29 1922
ఆర్కెల్ అవాకియన్ జులై 7 1922 1923 జూన్ 11
అరమ్ చకెల్తియన్ 1923 అక్టోబరు 13 1924 ఆగస్టు 12
అరంకొస్తానియన్ 1924 నవంబరు 24 1928 జనవరి 30
వర్తాన్ మమికోనియన్ ఫిబ్రవరీ 29 1928 07-06 1928
కెవార్క్ హనెస్సోగ్లియన్ 1928 జూన్ 7 1930 మే 5
సెర్గై మర్ద్వియాన్ 1930 ఆగస్టు 4 1931 జనవరి 4
అస్సడోర్ అస్రియాన్ 1931 జనవరి 4 1931 డిసెంబరు 13
అరమాయిస్ ఎర్జినివియాన్ 1931 డిసెంబరు 13 1933 మార్చి 1
కరపెత్ మతినియాన్ 1933 మార్చి 18 1936 ఆగస్టు 1
గెవార్హ్ హనెస్సోగ్లియాన్ 1936 ఆగస్టు 1 15-11 1936
అలెగ్జాండర్ షాసువారియన్ 1937 జనవరి 29 1937 సెప్టెంబరు 1
లెవాన్ హోవ్సెపియాన్ 1937 అక్టోబరు 2 1938 డిసెంబరు 17
సొగోమాన్ వరపెతియాన్ 1938 డిసెంబరు 17 1940 జనవరి 2
సార్కిస్ కమాలియన్ 1940 జనవరి 9 1943 మే 19
జావెన్ చార్చియన్ 1943 మే 20 1944 సెప్టెంబరు 4
అషాత్ గకారియన్ నెప్టెంబరు 4 1944 April 2 1945
లెవాన్ హోవ్సెపియాన్ 1945 ఏప్రిల్ 30 1947 మార్చి 30 1937 నుండి 1938 వరకు మాజీ మేయరు
యెగిసే వర్తానియన్ 1947 మార్చి 30 1952 మే 9
వజ్రిక్ సెకోయాన్ 1952 మే 10 1954 ఏప్రిల్ 13
పాప్కెన్ అస్ద్వాడ్జాడ్రియాన్ 1954 ఏప్రిల్ 14 1955 మార్చి 31
గుర్గెన్ చొలాకియన్ 1955 ఏప్రిల్ 6 1957 జూన్ 1
గుర్గెన్ పహ్లెవానియన్ 1957 జూన్ 2 1960 మార్చి 21
సౌరెన్ వర్తానియన్ 1960 మార్చి 22 1962 అక్టోబరు 6
గ్రిగార్ హస్రాతియన్ 1962 డిసెంబరు 17 ఫిబ్రవరీ 12 1975
హ్రాంట్ ఎంకిటారియన్ 1975 మార్చి 18 1975 ఏప్రిల్ 28
మురాడ్ మురాడియన్ 1975 మే 1 1985 డిసెంబరు 9 స్టెబిలిటీ మాజీ జాతీయ శాసనసభ డెప్యూటీ , మాజీ ఎకాలజీ నాయకుడు
ఎడ్వార్డ్ అవాకియన్ 1985 డిసెంబరు 10 1989 అక్టోబరు 9
అర్తషేస్ గెగమ్యాన్ 1989 నవంబరు 10 1990 అక్టోబరు 2 కమ్మునిస్టు పార్టీ 1995 నుండి డెప్యూటీ
హంబర్డ్జోమ్ గలస్త్యాన్ 1990 డిసెంబరు 4 1992 డిసెంబరు 22 పాన్-ఆర్మేనియన్ జాతీయ ఉద్యమం
  వహగ్న్ కచత్ర్యాన్ 1992 డిసెంబరు 4 ఫిబ్రవరీ 22 1996 ఇంపీచ్మెంట్
అషాట్ మిర్జొయాన్ ఫిబ్రవరీ 23 1996 1996 నవంబరు 7 గ్యుంరీ యొక్క మున్సిపల్ ఎడ్వైసరీ
వనో సిరదేగ్యాన్ 1996 నవంబరు 14 ఫిబ్రవరీ 2 1998 పాన్-ఆర్మేనియన్ జాతీయ ఉద్యమం మాజీ డిప్యూటీ, అంతర్గత మంత్రి
సురెన్ అబ్రహమ్యన్ 1998 మే 6 1999 జూన్ 15 రిపబ్లికన్ పార్టీ మాజీ అంతర్గత మంత్రి
  ఆల్బర్ట్ బజెయాన్ 1999 ఆగస్టు 9 2001 జనవరి 10 రిపబ్లికన్ పార్టీ
రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్షుడు, నేషనల్ అసెంబ్లీకు వైస్ ప్రెసిడెంట్
రాబర్ట్ నజర్యాన్ 2001 జనవరి 11 2003 జూన్ 30
  యెర్వాండ్ జఖర్యాన్ జులై 1 2003 2009 రిపబ్లికన్ పార్టీ
  గాగిక్ బెగ్లర్యాన్ 2009 జూన్ 11 2010 డిసెంబరు 8 రిపబ్లికన్ పార్టీ
పెద్ద కుంభకోణం తరువాత పదవికి రాజీనామా చేశారు
కారెన్ కారపెత్యన్ 2010 డిసెంబరు 17 నవంబరు 2011 స్వతంత్ర సభ్యుడు
దస్త్రం:Margaryantaron1.jpg తారొన్ మర్గార్యన్ 2011 నవంబరు 15 జులై 9 2018 రిపబ్లికన్ పార్టీ

మూలాలు

మార్చు