యెహోషువ గ్రంథ రచయుత యెహోషువ. రాయబడిన కాలం క్రీ. పూ. 1406. దీనిలో మోషే స్థానంలో యెహోషువ నాయకత్వం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన గొప్ప విజయం, వారు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న విషయం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు వచ్చిన వాటా భూములు, యెహోషువ తుదిపలుకులు, మొదలగు విషయాలు రాయబడ్డాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=యెహూషువ&oldid=2949111" నుండి వెలికితీశారు