యోగం (పంచాంగం)

(యోగములు నుండి దారిమార్పు చెందింది)

[1]

పంచాంగం

[2]

హిందూ జ్యోతిష శాస్త్రంలో పంచాంగంలో ఒక అంశం యోగం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది).

తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. [3]

పంచాంగం ప్రకారం యోగ నామములు: 27.

  1. ఆయుష్మాన్
  2. సౌభాగ్యము
  3. శోభనము
  4. అతిగండము
  5. సుకర్మము
  6. వ్యాఘాతము
  7. హర్షణము
  8. వజ్రము
  9. సిద్ధి= సిద్ధి యోగం
  10. వ్యతీపాతము
  11. సిద్ధము
  12. సాధ్యము
  13. శుభము
  14. శుక్రము == శుక్లము
  15. బ్రహ్మము
  16. ఐంద్రము

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. gotelugu.com. "panchanga shravanam | Gotelugu.com". gotelugu.com. Retrieved 2021-06-02.
  2. "*పంచాంగం*". www.yuvnews.com. Retrieved 2021-06-02.
  3. "Mulugu Panchangam, 13th August: తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం". Samayam Telugu. Retrieved 2021-06-02.