రంగశాయి పురం వైఎస్ఆర్ జిల్లా లోని కమలాపురం మండలానికి చెందిన గ్రామం. ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త, కథారచయితగా ప్రసిద్ధుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి యొక్క స్వస్థలం.

గణాంకాలు

మార్చు

మూలాలు

మార్చు