రంజిత్‌సిన్హ్ మోహితే పాటిల్

రంజిత్‌సింగ్ మోహితే పాటిల్ (జననం 5 మే 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో రాజ్యసభకు ఎంపికై ఆ తరువాత 14 మే 2020 నుండి మహారాష్ట్ర శాసనసమండలి సభ్యుడిగా ఉన్నాడు.

రంజిత్‌సిన్హ్ మోహితే పాటిల్

మహారాష్ట్ర శాసనసమండలి సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 మే 2020
నియోజకవర్గం శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు

పదవీ కాలం
4 ఆగస్టు 2009 – 2 ఏప్రిల్ 2012
ముందు సుప్రియా సూలే
నియోజకవర్గం మహారాష్ట్ర

వ్యక్తిగత వివరాలు

జననం (1972-05-05) 1972 మే 5 (వయసు 52)
కొల్హాపూర్ , మహారాష్ట్ర
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2019కి ముందు) & (2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2019-2024)
తల్లిదండ్రులు విజయ్‌సింగ్ మోహితే పాటిల్ , నందినీదేవి
జీవిత భాగస్వామి
సత్యప్రభాదేవి మోహితే-పాటిల్
(m. 1995)
సంతానం 1 కొడుకు

రాజకీయ జీవితం

మార్చు

రంజిత్‌సింగ్ మోహితే పాటిల్ తన తండ్రి మాజీ ఎంపీ రంజిత్‌సిన్హ్ మోహితే పాటిల్ అడుగుజాడల్లో ఎన్‌సీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడిగా, షోలాపూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేసి 2009 నుండి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.

ఆయన ఆ తరువాత 2019 మార్చి 20న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరాడు.[1][2] ఆయన 2020లో మహారాష్ట్ర శాసనసమండలికి జరిగిన ఎన్నికలలో షోలాపూర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసనసమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

మార్చు
  1. India Today (20 March 2019). "Former Maharashtra NCP MP Ranjitsinh Mohite Patil joins BJP" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
  2. TV9 Marathi (19 March 2019). "राष्ट्रवादीला भगदाड, रणजितसिंह मोहिते पाटील भाजपात जाणार". Retrieved 25 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Uddhav among 9 elected unopposed to Council" (in ఇంగ్లీష్). 15 May 2020. Retrieved 25 October 2024.
  4. India Today (14 May 2020). "CM Uddhav Thackeray, 8 others elected unopposed to Council" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
  5. The Indian Express (15 May 2020). "Maharashtra CM Uddhav Thackeray, eight others elected to Legislative Council" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.