విజయ్‌సింగ్ మోహితే పాటిల్

విజయ్‌సిన్హ్ శంకరరావు మోహితే-పాటిల్ (జననం 12 జూన్ 1944) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేసి, 2021లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధా నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

విజయసింహ శంకరరావు మోహితే-పాటిల్
విజయ్‌సింగ్ మోహితే పాటిల్


పదవీ కాలం
16 మే 2014 – 19 మే 2019
ముందు శరద్ పవార్
తరువాత రంజిత్ నాయక్-నింబాల్కర్
నియోజకవర్గం మధా

మహారాష్ట్ర 6వ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
27 డిసెంబర్ 2003 – 19 అక్టోబర్ 2004
గవర్నరు మహమ్మద్ ఫజల్
ముందు ఛగన్ భుజబల్
తరువాత ఆర్ ఆర్ పాటిల్

మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2004 – 1 డిసెంబర్ 2008
గవర్నరు *మహమ్మద్ ఫజల్
ముందు -
తరువాత -
పదవీ కాలం
19 అక్టోబర్ 1999 – 16 జనవరి 2003
గవర్నరు *పిసి అలెగ్జాండర్
  • మహమ్మద్ ఫజల్
ముందు -
తరువాత -

మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు
పదవీ కాలం
4 మే 2012 – 16 మే 2014
నియోజకవర్గం గవర్నర్ నామినేట్

మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1980 – 2009
ముందు శామ్రావ్ భీమ్రావ్ పాటిల్
తరువాత హనుమంత్ డోలాస్
నియోజకవర్గం మల్షిరాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1944-06-12) 1944 జూన్ 12 (వయసు 80)
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్)
సంతానం రంజిత్‌సిన్హ్ మోహితే పాటిల్
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్వహించిన పదవులు

మార్చు
  • అక్లూజ్ గ్రామ పంచాయతీ- సభ్యుడు, సర్పంచ్
  • షోలాపూర్ జిల్లా పరిషత్- సభ్యుడు, అధ్యక్షుడు (1971 నుండి 1979 వరకు)
  • PWD మంత్రి
  • పర్యాటక శాఖ మంత్రి
  • గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
  • ఛైర్మన్- ఇథనాల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
  • చైర్మన్- మహారాష్ట్ర రాజ్య సఖర్ సంఘ్ (స్టేట్ షుగర్ కోఆపరేటివ్స్ ఫెడరేషన్)
  • 1980-1985 - ఎమ్మెల్యే, స్వతంత్ర (మల్షిరాస్)
  • 1985-1990 - ఎమ్మెల్యే, కాంగ్రెస్ (మల్షిరాస్)
  • 1990-1995 - ఎమ్మెల్యే, కాంగ్రెస్ (మల్షిరాస్)
  • 1995-1999 - ఎమ్మెల్యే, కాంగ్రెస్ (మల్షిరాస్)
  • 1999-2004 - ఎమ్మెల్యే, NCP (మల్షిరాస్) DCM. (27 డిసెంబర్ 2003 - 19 అక్టోబర్ 2004)
  • 2004-2009 - ఎమ్మెల్యే, NCP (మల్షిరాస్)
  • 2012-2014 - శాసనమండలి సభ్యుడు, గవర్నర్ ద్వారా నామినేట్ చేయబడింది (4 మే 2012 - 16 మే 2014)
  • 2014-2019 - ఎంపీ – NCP (Madha) (2014 – 2019)
  • 2024 - డైరెక్టర్ - నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్


మూలాలు

మార్చు
  1. "Maharashtra sweats, its Energy Minister switches on 10 ACs". The Indian Express. 21 July 2007. Retrieved 29 August 2009.[dead link]
  2. "Vijaysinh Mohite–Patil – His first stint in Akluj". www.indianexpress.com. 20 March 2019. Retrieved 2019-11-27.
  3. Vishwas Kothari (5 April 2009). "Testing times for Shinde in Solapur". Indian Express. Retrieved 18 July 2018.