"రంభ ఊర్వశి మేనక" తెలుగు చలన చిత్రం,1977 జనవరి 26 న విడుదల.పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో నరసింహరాజు, రోజారమణి హలం ,మొదలగు వారు నటించిన ఈ చిత్రాన్ని మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా,సంగీతం చక్రవర్తి అందించారు.

రంభ ఊర్వశి మేనక
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం నరసింహరాజు ,
రోజారమణి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్యాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

నరసింహారాజు

రోజా రమణి

హలం

జయమాలిని

రఘునాథ్

రాఘవయ్య

రమణ



సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పర్వతనేని సాంబశివరావు

నిర్మాణ సంస్థ: శ్యాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్

నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి

నిర్మాణత: విజయబాపినీడు

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

గీత రచయితలు: వీటూరి , సత్యానంద్, గోపీ,ఆరుద్ర

గాయనీ గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, సత్యానంద్,విజయలక్ష్మి

విడుదల:26.01:1977.

పాటల జాబితా

మార్చు

1.వూరు నిదురోతున్న నాకు నిదురేరాదు, రచన: వీటూరి, గానం.పులపాక సుశీల

2.ఊర్వశి ల ల ల ల ఓ మై డార్లింగ్ , రచన: గానం. సత్యానంద్

3.పార్వతి ఓ మై స్వీటీ పార్వతి, రచన:ఆరుద్ర , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

4.ఒళ్లు తేలిపోతుంది గాలిలోకి, రచన:మైలవరపు గోపి, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.మేనకా ల ల ల ల ఓ మై డార్లింగ్, రచన, గానం.సత్యానంద్

6.రంభ ఊర్వశీ మేనక రమణీయ, రచన:ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి

మూలాలు

మార్చు

1.ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.