రక్తతర్పణం
రక్త తర్పణం 1992 జనవరి 15న విడుదలైన తెలుగు సినిమా. రాజీవ్ రత్న ఎంటర్ ప్రైజెస్ పతాకం కింద ఘట్టమనేని నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. కృష్ణ ఘట్టమనేని, వర్ష, కైకాల సత్యనారాయణలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతాన్ని అందించాడు.[1]
రక్తతర్పణం (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | కృష్ణ, వర్ష |
సంగీతం | బప్పిలహరి |
విడుదల తేదీ | జనవరి 15,1992 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- వర్ష ఉస్గాంకర్
- సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- గిరి బాబు
- రంగనాథ్
- ప్రభాకర రెడ్డి
- బాలయ్య
- సారథి
- మాద
- వినోద్
- ఉదయ్ ప్రకాష్
- శ్రీహరి
- జయరేఖ
- ఝాన్సీ
- బ్రహ్మానందం (అతిథి)
సాంకేతిక వర్గం
మార్చు- స్క్రీన్ ప్లే: కృష్ణ
- డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
- సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, సీతారామశాస్త్రి
- ప్లేబ్యాక్: మనో, అనురాధ పొడ్వాల్, ఉత్తర కెల్కల్
- సంగీతం: బప్పిలహరి
- సినిమాటోగ్రఫీ: వి.రంగా
- ఎడిటింగ్: కృష్ణ
- కళ: భాస్కరరాజు
- ఫైట్స్: పంబల్ రవి
- కొరియోగ్రఫీ: శ్రీను
- మేకప్: సి.మాధవరావు
- కాస్ట్యూమ్స్: నారాయణరావు
- పబ్లిసిటీ డిజైన్స్: సురేష్ కెవి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. ఆదిశేషగిరిరావు
- నిర్మాత: జి. నరసింహారావు
- దర్శకుడు, సమర్పకుడు: కృష్ణ
- బ్యానర్: రాజీవ్ రత్న ఎంటర్‌ప్రైజెస్
మూలాలు
మార్చు- ↑ "Raktha Tharpanam (1992)". Indiancine.ma. Retrieved 2023-01-22.