వర్ష
తెలుగు సినిమా నటి
వర్ష (మాధవి) తెలుగు సినిమా నటి. అనేక సినిమాలలో ప్రధాన నటులకు సోదరి, సహాయక పాత్రలలో నటించి ప్రజాదరణ పొందింది. కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించింది.[1]
వర్ష | |
---|---|
జననం | మాధవి |
వృత్తి | నటి |
జననం
మార్చుమాధవి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది.
సినిమారంగం
మార్చు1997లో పంజరం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరపైకి అడుగుపెట్టింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1998లో ఖైదీగారు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరిగి వచ్చింది. తరుణ్ సరసన నువ్వే కావాలి సినిమాలో ప్రధాన నటీమణుల్లో ఒకరిగా నటించి, తన నటనకు ప్రశంసలు అందుకుంది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1997 | పంజరం | నాగు | |
1998 | ఖైదీగారు | ||
1998 | సుస్వాగతం | ఫాతిమా | |
1998 | గిల్లి కజ్జాలు | ||
1998 | సూర్యవంశం | ||
1998 | కన్యాదానం | ||
1998 | సుప్రభాతం | ||
1998 | ఆహా | గాయత్రి | |
1999 | తమ్ముడు | శాంతి | |
1999 | నేటి గాంధీ | ప్రియ | |
2000 | మూడు ముక్కలాట | భాస్కర లక్ష్మీ | |
2000 | నువ్వే కావాలి | వర్ష | |
2000 | యువరాజు | ||
2000 | నువ్వు వస్తావని | అనిత | |
2001 | రావే నా చెలియా | అరుణ | |
2001 | శుభాశీస్సులు | ||
2001 | ప్రియమైన నీకు | ప్రియ | |
2001 | సింహరాశి | లక్ష్మీ | |
2001 | డార్లింగ్ డార్లింగ్ | సరస్వతి | |
2002 | వాసు | రాధిక | |
2002 | శివరామరాజు | రాజ్యలక్ష్మి | |
2002 | ప్రేమలో పావని కళ్యాణ్ | మీనాక్ష్మీ | |
2003 | నాగ | ||
2003 | సత్యం | స్వాతి | |
2003 | దొంగోడు | ||
2003 | విజయం | ||
2004 | దొంగ - దొంగది | ||
2004 | మాస్ | ||
2004 | సఖియా | ||
2004 | కాశి | ||
2005 | నాయకుడు | ||
2005 | నేనాపిరాలి | కన్నడ సినిమా |
టీవిరంగం
మార్చు- కురుక్షేత్రం
- మిస్సమ్మ
- లోగిలి
- తొలిప్రేమ
- సుందరకాండ
- మనసు మమత
- అత్తారింటికి దారేది
- కస్తూరి
- మట్టిగాజులు
- మల్లి
- మందాకిని
మూలాలు
మార్చు- ↑ "Sundarakanda Serial Heroine Varsha (Meenakshi) Hot & Unseen Photos". Archived from the original on 2019-01-03. Retrieved 2024-04-25.
బాహ్య లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వర్ష పేజీ