రక్షిత జంతువు
(రక్షిత జంతువులు నుండి దారిమార్పు చెందింది)
కొన్ని అంతరించిపోతున్న జంతువులను పర్యావరణ సమతుల్యం కోసం కొన్ని ప్రభుత్వాలు రక్షించి వాటి సంతతి అభివృద్ధి చెందేటట్లుగా జాగ్రత్త వహిస్తాయి. ఇలాంటి జంతువులను రక్షిత జంతువులు (Protected animals) అంటారు.
ఉదాహరణలు
మార్చు- భారతదేశంలో పులి రక్షిత జంతువు
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |