రఘువీర్ సహాయ్

భారతీయ రచయిత.

రఘువీర్ సహాయ్ (1929 డిసెంబరు 9 - 1990 డిసెంబరు 30) ఒక భారతీయ హిందీ కవి, చిన్న కథ రచయిత, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పాత్రికేయుడు.[1][2] ఆయన రాజకీయ-సామాజిక హిందీ వారపత్రిక దిన్మన్ కు 1969 నుండి 1982 వరకు ప్రధాన సంపాదకుడిగా కొనసాగాడు.[3]

రఘువీర్ సహాయ్
పుట్టిన తేదీ, స్థలం(1929-12-09)1929 డిసెంబరు 9
లక్నో, యునైటెడ్ ప్రొవిన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ ఇండియా
మరణం1990 డిసెంబరు 30(1990-12-30) (వయసు 61)
ఢిల్లీ, భారతదేశం
వృత్తిరచయిత, కవి, అనువాదకుడు, పాత్రికేయుడు
పురస్కారాలు1984 : సాహిత్య అకాడమీ అవార్డు
జీవిత భాగస్వామిబిమలేశ్వరి సహాయ్

ఆయన రాసిన కవితా సంకలనం లాగ్ భూల్ గయే హై (లోగ్ భూల్ గఏ హైం) కు హిందీలో 1984 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.[4][5]

మూలాలు

మార్చు
  1. Raghuvir Sahay Biography and works www.anubhuti-hindi.org.
  2. Favouring a third front in literary criticism The Tribune, 22 April 2001.
  3. Raghuvir Sahay Delhi Magazine.
  4. Hindi Sahitya Akademi Awards 1955–2007 Archived 5 సెప్టెంబరు 2009 at the Wayback Machine Sahitya Akademi Official website.
  5. "Indian Poets Writing In Hindi". Archived from the original on 26 October 2009. Retrieved 2009-10-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)