రఘు రాముడు
రఘు రాముడు 1983లో విడుదలయిన తెలుగు సినిమా. పూర్ణ రిలీజ్ బ్యానర్ పై టి. రాజమౌళి నిర్మించిన ఈ సినిమాకి కొమ్మినేని శేషగిరి రావు దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించాడు. ఈ సినిమాలో శోభన్ బాబు, శారద, సుమలత నటించారు.
రఘు రాముడు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొమ్మినేని శేషగిరి రావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు శారద సుమలత |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | పూర్ణ రిలీజ్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శోభన్ బాబు
- శారద
- సుమలత
- రంగనాథ్
- నూతన్ ప్రసాద్
- త్యాగరాజు
- ప్రసాద్ బాబు
- బింధు మాధవి
- తాతినేని రాజేశ్వరి
పాటలు
మార్చు- స స స సావిత్రి[2]
- పాడవే ఓ కోయిలా
- జేజమ్మో
- బూచి బూచి
- ఎవరికోసం జీవితం
మూలాలు
మార్చు- ↑ "రఘు రాముడు (1983)". telugu.filmibeat.com. Retrieved 2022-04-16.
- ↑ "Raghu Raamudu Songs". Naa Songs. 2014-04-10. Archived from the original on 2017-03-07. Retrieved 2022-04-16.