రజనీ వేణుగోపాల్
రజనీ వేణుగోపాల్ (జననం 1969 మే 28) తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. టెస్ట్, అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.[1] కుడిచేతి వాటం బ్యాటర్, ఎడమచేతి మీడియం-ఫాస్ట్ బౌలరైన రజనీ భారతదేశం తరపున ఆరు టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడింది.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రజనీ వేణుగోపాల్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ | 1969 మే 28|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 29) | 1985 మార్చి 7 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 డిసెంబరు 10 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 31) | 1985 మార్చి 15 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1995 డిసెంబరు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 సెప్టెంబరు 18 |
జననం
మార్చుక్రికెట్ రంగం
మార్చుటెస్ట్
మార్చు1985, మార్చి 7 నుండి 11 వరకు కటక్ పట్టణంలో న్యూజీలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో టెస్ట్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసింది. ఆ మ్యాచ్ లో రజనీ 23 పరుగులు సాధించింది.[3] 1995 డిసెంబరు 10 నుండి 13 వరకు హైదరాబాదులో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[4]
అంతర్జాతీయ వన్డే
మార్చు1985, మార్చి 15న పాట్నాలో న్యూజీలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసింది. ఆ మ్యాచ్ లో రజనీ 4 పరుగులు సాధించింది.[5] 1995 డిసెంబరు 5న లక్నోలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]
మూలాలు
మార్చు- ↑ "Rajani Venugopal". CricketArchive. Archived from the original on 2021-06-28. Retrieved 2022-06-23.
- ↑ "Rajani Venugopal". Cricinfo. Archived from the original on 2021-08-11. Retrieved 2022-06-23.
- ↑ "Full Scorecard of NZ Women vs IND Women 2nd Test 1984/85 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-12-03. Retrieved 2022-06-23.
- ↑ "Full Scorecard of IND Women vs ENG Women 3rd Test 1995/96 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-28. Retrieved 2022-06-23.
- ↑ "Full Scorecard of NZ Women vs IND Women 5th ODI 1984/85 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-17. Retrieved 2022-06-23.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-07-17 suggested (help) - ↑ "Full Scorecard of ENG Women vs IND Women 4th ODI 1995/96 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-28. Retrieved 2022-06-23.