రణథంబోర్ జాతీయ ఉద్యానవనం

రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా, జైపూర్ ప్రాంతంలో ఉంది.[1]

రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Map showing the location of రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Map showing the location of రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం
Ranthambhore NP
Locationసవాయి మదోపుర్, భారతదేశం
Nearest cityకోటా, జైపూర్
Coordinates26°01′02″N 76°30′09″E / 26.01733°N 76.50257°E / 26.01733; 76.50257
Area282 కి.మీ2 (109 చ. మై.)
Established1980
Governing bodyభారత ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, ప్రాజెక్టు టైగర్

చరిత్ర

మార్చు

ఈ ఉద్యానవనాన్ని నవంబర్ 1, 1980 న స్థాపించారు. ఇది 282 చ. కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీనిని ప్రాజెక్టు టైగర్ లో భాగంగా పులుల సరక్షణ కేంద్రంగా అనుమతించారు.

మరిన్ని విశేషాలు

మార్చు

ఈ ఉద్యానవనం బెంగాల్ పులులకు పేరుగాచింది.[2] గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యానవనంలో పులుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.

చిత్రమాలికలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Nowell, Kristin; Jackson, Peter (1996). "Tiger" (PDF). Wild Cats: Status Survey and Conservation Action Plan. Gland, Switzerland: IUCN/SSC Cat Specialist Group. pp. 55–65. ISBN 2-8317-0045-0.
  2. https://telugu.samayam.com/travel/national-parks-in-india/amp_articleshow/64273622.cms