రతన్ లాల్ కటారియా

రతన్ లాల్ కటారియా (1951 డిసెంబరు 19 - 2023 మే 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంబాలా నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచి కేంద్ర జల్ శక్తి, సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

రతన్ లాల్ కటారియా
రతన్ లాల్ కటారియా


కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
31 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అర్జున్ రామ్ మేఘవాల్
తరువాత ప్రహ్లాద్ సింగ్ పటేల్

కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
31 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు విజయ్ సాంప్లా
తరువాత ఎ.నారాయణస్వామి
ప్రతిమా భౌమిక్
రామ్‌దాస్ అథవాలే

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
5 జూన్ 2014 – 18 మే 2023
ముందు కుమారి సెల్జా
నియోజకవర్గం అంబాలా

వ్యక్తిగత వివరాలు

జననం (1951-12-19)1951 డిసెంబరు 19
యమునానగర్, పంజాబ్, భారతదేశం
మరణం 2023 మే 18(2023-05-18) (వయసు 71)
చండీగఢ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జ్యోతి రామ్ కటారియా
జీవిత భాగస్వామి బంటో కటారియా
సంతానం 3
వృత్తి న్యాయవాది
మూలం [1]

మూలాలు మార్చు

  1. Lok Sabha (18 May 2023). "Rattan Lal Kataria" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2023. Retrieved 18 May 2023.