రధచక్రాలు (నాటికల సంపుటి)

డా. కొర్రపాటి గంగాధరరావుగారి రచన రథచక్రాలు. ఇది ఐదు నాటకాల సమాహారం అందులో మూడు రచయిత సొంతంగా రాసినవి కాగా మరొక రెండు అనువాదాలు.[1]

రధచక్రాలు (నాటికల సంపుటి)
రధచక్రాలు (నాటికల సంపుటి) ముఖాచిత్రం
కృతికర్త: కొర్రపాటి గంగాధరరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నలల
ప్రచురణ: అరుణ పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ
విడుదల: సెప్టెంబర్ 1979

నాటకాలు

మార్చు
  • రథ చక్రాలు
  • పెండింగ్ ఫైల్
  • కొత్త చిగురు
  • ఆది మానవుడు
  • విషవలయం

రధ చక్రాలు నాటక పాత్రలు

మార్చు
  • వెంకట్రావు
  • గోపాలయ్య
  • తహసీల్ధారు
  • వీరాస్వామి
  • కీరవాణి
  • డ్రైవర్

మూలాలు

మార్చు
  1. Staff (2020-02-14). "వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత-కొర్రపాటి గంగాధరరావు-మచిలీపట్నం". Machilipatnam.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-17. Retrieved 2020-09-14.