రమణి పెరెరా

శ్రీలంక మాజీ క్రికెటర్

కురునెగలగే రమణి పెరెరా, శ్రీలంక మాజీ క్రికెటర్. కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలర్, కుడిచేతి బ్యాటర్‌గా రాణించింది.

రమణి పెరెరా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కురునెగలగే రమణి పెరెరా
పుట్టిన తేదీ (1976-08-29) 1976 ఆగస్టు 29 (వయసు 48)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 7)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 7)1997 నవంబరు 25 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2002 జనవరి 30 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000–2002స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్
2012/13కోల్ట్స్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 1 19 26
చేసిన పరుగులు 27 83 112
బ్యాటింగు సగటు 13.50 8.30 7.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 23 13* 14*
వేసిన బంతులు 506 523
వికెట్లు 23 25
బౌలింగు సగటు 12.26 11.84
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/18 4/18
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 10/– 12/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 8

కురునెగలగే రమణి పెరెరా 1976, ఆగస్టు 29న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

1997 - 2002 మధ్య శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 19 మహిళల వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1997, 2000 ప్రపంచ కప్‌లలో కూడా పాల్గొన్నది.[1] స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్, కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[2]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Ramani Perera". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  2. "Player Profile: Ramani Perera". CricketArchive. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు

మార్చు