రమణ (2002 తెలుగు సినిమా)
రమణ న్యూస్టార్ మూవీస్ బ్యానర్ పై 2002, ఫిబ్రవరి 22వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు.[1]
రమణ (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శివనాగేశ్వరరావు |
---|---|
నిర్మాణం | నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు |
రచన | శివనాగేశ్వరరావు |
తారాగణం | రాజేంద్రబాబు, మహి, బ్రహ్మానందం చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, వై.విజయ, గిరిబాబు |
సంగీతం | మహర్షి |
నిర్మాణ సంస్థ | న్యూ స్టార్ మూవీస్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 22, 2002 |
నిడివి | 127 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- రాజేంద్రబాబు
- మాహి
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- చంద్రమోహన్
- జి.వి.ప్రతాప్ సింగ్
- సుధ
- గిరిబాబు
- మల్లికార్జునరావు
- చలపతిరావు
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Ramana (K. Siva Nageswara Rao) 2002". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |