రవికృష్ణ
రవికృష్ణ (జననం: జూన్ 9, 1989) ఒక దక్షిణ భారతీయ టీవీ నటుడు. తెలుగు సీరియల్స్ లో నటించాడు. రవికృష్ణ ఒక సాధారణ ఆర్ టి సి ఉద్యోగి తనయుడు , రవి కృష్ణ చెన్నై లో తెలుగు సీరియల్ విజేత [ఈ టీవీ] తో తన కెరీర్ ప్రారంభించారు, ఆ తరువాత హైదరాబాద్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు
రవికృష్ణ | |
---|---|
జననం | తోట రవికృష్ణ 1989 జూన్ 9 |
వృత్తి | టీవీ నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2004- టు నౌ |
వ్యక్తిగత జీవితం
మార్చురవికృష్ణ జూన్ 9, 1989 న విజయవాడలో జన్మించాడు.రవి కృష్ణ తండ్రి పేరు విమలేస్వరరావు తల్లి కళావతి పాఠశాల విద్య, బి.యస్.సి డిగ్రీ వరకు విజయవాడ లోనే చదివారు [1] . డిగ్రీ పూర్తయిన తరువాత నటన మీద ఇంట్రెస్ట్ తో చెన్నై వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు ఆ [2]
కెరీర్
మార్చుతెలుగు ఈ టీవీ సీరియల్ విజయం లో నటించారు ఆ తరువాత హైదరాబాద్ వచ్చి సంజీవ్ రెడ్డి గారి దగ్గర మళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు , ఆ తరువాత బొమ్మరిల్లు అనే సీరియల్ చివరిలో హీరో తప్పుకోవడం వాళ్ళ రీప్లేస్మెంట్ హీరో గా చేసారు , తర్వాత ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి మొగలిరేకులు సీరియల్ లో నటించారు .హీరోగా మొదటి సీరియల్ హృదయం , ఆ తరువాత కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించారు కాని వరూధిని పరిణయం సీరియల్ తోనే గుర్తింపు వచ్చింది [3] ఆ తరువాత దట్ ఈస్ మహాలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం , సుందర ఖండా , బావ మరదళ్ళు సీరియల్స్ లో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు .[2] ప్రస్తుతం ఆమె కథ సీరియల్ లో నటిస్తున్నారు , కాని కొన్ని సీరియల్స్ సగం లోనే ఆగిపొయాయి .[4][5][6] అతను ఎక్కడ నటన కోసం శిక్షణ తీసుకోలేదు.[6][7]
మూలాలు
మార్చు- ↑ "Ravi Krishna interview – Telugu Cinema interview – Telugu film actor". Idlebrain.com. 3 October 2008. Retrieved 18 October 2011.
- ↑ 2.0 2.1 "Entertainment Chennai / Interview : Into his third, with hope and zeal". The Hindu. India. 12 August 2005. Archived from the original on 27 నవంబరు 2007. Retrieved 18 October 2011.
- ↑ "National : "Autograph" bags 3 Filmfare awards". The Hindu. India. 10 July 2005. Archived from the original on 5 ఆగస్టు 2005. Retrieved 18 October 2011.
- ↑ "List of Telugu films released in year 2004". Idlebrain.com. 30 December 2004. Retrieved 18 October 2011.
- ↑ "Top Ten Telugu films of 2004". Sify.com. Archived from the original on 20 అక్టోబరు 2012. Retrieved 18 October 2011.
- ↑ 6.0 6.1 "AM Ratnam – A chitchat about 7/G Brindavan Colony – Telugu Cinema". Idlebrain.com. 26 December 2004. Retrieved 18 October 2011.
- ↑ "Transcript of the chat Ravi Krishna". Sify.com. 19 August 2005. Archived from the original on 21 అక్టోబరు 2012. Retrieved 18 October 2011.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రవికృష్ణ పేజీ