రవీంద్ర నారాయణ్ సింగ్
రవీంద్ర నారాయణ్ సింగ్ ఒక భారతీయ ఆర్థోపెడిక్ సర్జన్. 1945లో గోల్మా, సహర్సాలో జిల్లా న్యాయమూర్తి శ్రీ రాధాబల్లబ్ సింగ్, శ్రీమతి ఇందు దేవి దంపతులకు జన్మించాడు. అతను కవితా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు, ఒక కుమారుడు డాక్టర్ ఆశిష్ కుమార్ సింగ్. అతని కుమారుడు ఆశిష్ కుమార్ సింగ్ విశ్వ హిందూ పరిషత్ యొక్క అంతర్జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.[1][2][3][4] 2010లో వైద్యశాస్త్రంలో పద్మశ్రీ అందుకున్నారు. [5][6] ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ బీహార్ మేనేజింగ్ కమిటీలో సభ్యుడు.[7]
రవీంద్ర నారాయణ్ సింగ్ | |
---|---|
విశ్వ హిందూ పరిషత్ కు అంతర్జాతీయ అధ్యక్షుడు | |
Assumed office July 2021 | |
అంతకు ముందు వారు | విష్ణు సదాశివ్ కోక్జే |
వ్యక్తిగత వివరాలు | |
వృత్తి | వైద్యుడు |
పురస్కారాలు | వైద్య రంగంలో పద్మశ్రీ |
మూలాలు
మార్చు- ↑ "Rabindra Narain Singh elected as VHP president". The Indian Express (in ఇంగ్లీష్). 2021-07-17. Retrieved 2022-11-06.
- ↑ "Padma Shri awardee Rabindra Narain Singh elected as VHP president". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-17. Retrieved 2022-11-06.
- ↑ "Rabindra Narain Singh elected as Vishwa Hindu Parishad President". The Economic Times. Retrieved 2022-11-06.
- ↑ "Rabindra Narain Singh elected as Vishwa Hindu Parishad president". News9Live (in ఇంగ్లీష్). 2021-07-17. Archived from the original on 2022-11-06. Retrieved 2022-11-06.
- ↑ "List of Padma awardees 2010". The Hindu (in Indian English). 2010-01-25. ISSN 0971-751X. Retrieved 2022-11-06.
- ↑ Thorpe (2010). The Pearson General Knowledge Manual 2011 (in ఇంగ్లీష్). Pearson. ISBN 978-93-325-0663-3.
- ↑ "List of members and Special Invitee of Ad-hoc Committee" (PDF). Indian Red Cross Society, Bihar. 2016. Retrieved 24 July 2016.