రష్మీ రాకెట్
రష్మీ రాకెట్ 2021లో విడుదలైన హిందీ సినిమా. ఆర్‌ఎస్‌విపి మూవీస్, మాంగో పీపుల్ మీడియా నెట్వర్క్ బ్యానర్ల పై రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖంద్‌దియా నిర్మించిన ఈ సినిమాకు ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించాడు. తాప్సీ,ప్రియాంశు అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 15న జీ5 ఓటీటీలో విడుదలైంది.[1][2]
రష్మీ రాకెట్ | |
---|---|
దర్శకత్వం | ఆకర్ష్ ఖురానా , |
రచన | డైలాగ్స్ & అడిషనల్ స్క్రీన్‌ప్లే: కనికా దిల్లోన్
అడిషనల్ డైలాగ్స్: ఆకర్ష్ ఖురానా అనిరుద్ధ గుహ లిసా బజాజ్ |
స్క్రీన్ ప్లే | అనిరుద్ధ గుహ |
కథ | నందా పెరియసామి |
నిర్మాత | రోనీ స్క్రూవాలా నేహా ఆనంద్ ప్రంజల్ ఖంద్‌దియా |
తారాగణం | తాప్సీ |
ఛాయాగ్రహణం | నేహా పార్టీ మతియాని |
కూర్పు | అజయ్ శర్మ శ్వేతా వెంకట్ మాధ్యు |
సంగీతం | అమిత్ త్రివేది |
నిర్మాణ సంస్థలు | ఆర్‌ఎస్‌విపి మూవీస్ మాంగో పీపుల్ మీడియా నెట్వర్క్ |
పంపిణీదార్లు | జీ5 |
విడుదల తేదీ | 15 అక్టోబరు 2021 |
సినిమా నిడివి | 129 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కథ
మార్చుగుజరాత్కు చెందిన అథ్లెట్ రష్మీ సమాజం ముందు దోషిగా నిలబడిన ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి ఎలాంటి పోరాటం చేసింది, తిరిగి తన కలని ఎలా నిజం చేసుకుందనేదే ఈ సినిమా కథ.
నటీనటులు
మార్చు- తాప్సీ - రష్మీ విరా చిబ్బర్ (రష్మి రాకెట్) [3]
- ప్రియాంషు పైయూలీ - కెప్టెన్ గగన్ ఠాకూర్
- అభిషేక్ బెనర్జీ - డాక్టర్ ఈషిత్ మెహతా
- శ్వేతా శర్మ - మాయా భాసిన్
- సుప్రియా పాఠక్ - భానుబెన్ విరాహ్ చిబ్బర్, రష్మిక తల్లి
- మనోజ్ జోషి - రమ్నిక్ విరాహ్ చిబ్బర్, రష్మిక తండ్రి
- మంత్ర - కోచ్ తేజస్ ముఖర్జీ
- సుప్రియ పిల్‌గాంకర్ - జడ్జి సవిత దేశ్‌పాండే
- మిలోనీ జోన్సా - నిహారికా చోప్రా
- నమిత దూబే - ప్రియాంక కపూర్
- వరుణ్ బడోలా - దిలీప్ చోప్రా
- బోలోరామ్ దాస్ - కోచ్
- ఆకాష్ ఖురానా - డాక్టర్ ఎజాజ్ ఖురేషి
- క్షితి జోగ్ - డాక్టర్ జగదీష్ మహాత్రే
- జాఫర్ కరాచీవాలా - మంగేష్ దేశాయ్
- అసీమ్ జయదేవ్ హట్టంగడి - ప్రవీణ్ సూద్
- ఉమేష్ ప్రకాష్ జగ్తాప్ - ఇన్‌స్పెక్టర్ జగన్ సాథే
- అక్షయ్ తక్సలే - సబ్ ఇన్‌స్పెక్టర్ జగతాప్ రాణా
- కృతికా భరద్వాజ్ - వైదేహి ఠాకూర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్:ఆర్.ఎస్.వి.పి మూవీస్ , మాంగో పీపుల్ మీడియా
- నిర్మాత: రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖంద్‌దియా
- కథ: నందా పెరియసామి
- స్క్రీన్‌ప్లే: అనిరుద్ధ గుహ
- దర్శకత్వం: ఆకర్ష్ ఖురానా
- సంగీతం: అమిత్ త్రివేది
- సినిమాటోగ్రఫీ: నేహా పార్టీ మతియాని
మూలాలు
మార్చు- ↑ Eenadu (20 September 2021). "ఓటీటీలోనే రష్మీ రాకెట్.. రిలీజ్ ఎప్పుడంటే..?". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
- ↑ Eenadu (12 October 2021). "దసరాకు థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలివే!". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
- ↑ 10TV (2 October 2021). "అది నిజంగా ఉందా?? దాని గురించి తెలిశాకే సినిమా ఒప్పుకున్నా." (in telugu). Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)