శ్వేతా శర్మ
శ్వేతా త్రిపాఠి శర్మ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె ప్రొడక్షన్ అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా సినీరంగంలోకి అడుగు పెట్టి 2011లో త్రిష్ణ సినిమా ద్వారా నటిగా అరంగ్రేటం చేసి మసాన్ (2015), హరాంఖోర్ ( 2017) లో నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది.[1][2][3]
జననం, విద్యాభాస్యం
మార్చుశ్వేతా శర్మ 1985 జూలై 6న న్యూఢిల్లీలో జన్మించింది. ఆమె తండ్రి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో, తల్లి రిటైర్డ్ టీచర్ పనిచేస్తున్నారు. ఆమె తన తండ్రి ఉద్యోగ రీత్యా త్రిపాఠి తన బాల్యాన్ని అండమాన్, నికోబార్ దీవులు, మహారాష్ట్రలోని ముంబైలో గడిపింది. శ్వేతా శర్మ సెకండరీ విద్యను న్యూఢిల్లీ ఆర్.కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాలైంది.
వివాహం
మార్చుశ్వేతా శర్మ 2018 జూన్ 29లో నటుడు, రాపర్ చైతన్య శర్మను వివాహం చేసుకుంది.[4]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2011 | తృష్ణ | శ్వేత | |
సుజాత | సుజాత | షార్ట్ ఫిల్మ్ [5] | |
2015 | మసాన్ | షాలు గుప్తా | ఉత్తమ సహాయ నటిగా జీ సినీ అవార్డు గెలుచుకుంది |
2016 | లవ్ షాట్స్ | షార్ట్ ఫిల్మ్ | |
2017 | హరాంఖోర్ | సంధ్య | |
2018 | బ్యూటిఫుల్ వరల్డ్ | షార్ట్ ఫిల్మ్ | |
జూ | మిషా | ||
2019 | గోన్ కేష్ | ఏనాక్షి దాస్‌గుప్తా | |
మెహందీ సర్కస్ | మెహందీ | తమిళ సినిమా | |
ది ఇల్లీగల్ | మహి | ఇంగ్లీష్ సినిమా | |
2020 | రాత్ అకేలీ హై | కరుణా సింగ్ | నెట్‌ఫ్లిక్స్ సినిమా |
కార్గో | యువిష్క శేఖర్ | నెట్‌ఫ్లిక్స్ సినిమా | |
టికెట్ టు బాలీవుడ్ | |||
2021 | రష్మీ రాకెట్ | మాయా భాసిన్ | ZEE5 చిత్రం |
2022 | కంజూస్ మఖీచూస్ | [6] |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2009–2010 | క్యా మస్త్ హై లైఫ్ | జెనియా ఖాన్ | [7] | |
2012–2013 | కరణ్, కబీర్ యొక్క సూట్ లైఫ్ | మిన్నె | సీజన్ 2 ఎపిసోడ్ 44 | |
2016–2018 | ది ట్రిప్ | అనన్య | [8] | |
2018–ప్రస్తుతం | మీర్జాపూర్ | గజ్గామిని "గోలు" గుప్తా | [9] | |
2019 | మేడ్ ఇన్ హెవెన్ | ప్రియాంక మిశ్రా | ఎపిసోడ్: "ది ప్రైస్ ఆఫ్ లవ్" | [10] |
TVF ట్రిప్లింగ్ | బేగం జైనాబ్ | ఎపిసోడ్: "కబూతర్ జా జా" | [11] | |
లఖోన్ మే ఏక్ | డా. శ్రేయా పఠారే | సీజన్ 2 | [12] | |
2020–ప్రస్తుతం | ది గాన్ గేమ్ | అమరా గుజ్రాల్ | [13] | |
2022 | యే కాళీ కాళీ అంఖీన్ | శిఖా | [14] | |
ఎస్కేప్ లైవ్ | సునైనా | [15] |
మూలాలు
మార్చు- ↑ "Shweta Tripathi: I can't be an arm candy in films". 16 August 2015.
- ↑ Moudgil, Reema (3 August 2015). "'All I Want is To Touch a Chord as an Actor'". The New Indian Express. Retrieved 18 October 2018.
- ↑ "Masaan, Haraamkhor and web-series The Trip, Shweta Tripathi is going strong". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-01-15. Retrieved 2018-06-01.
- ↑ "Shweta Tripathi ties the knot with Chaitnya Sharma in Goa". The Indian Express (in ఇంగ్లీష్). 2018-07-01. Retrieved 2021-08-04.
- ↑ "Sujata". YouTube. Junglee Film Club. 25 September 2013. Archived from the original on 2019-04-11.
- ↑ "Kunal Kemmu and Shweta Tripathi's next Kanjoos Makkhichoos is based on a heartwarming super hit Gujarati play". Bollywood Hungama. 24 October 2021. Retrieved 24 October 2021.
- ↑ "Shweta Tripathi: I'm Drawn Towards Dramatic Roles Because I Want My Life to Be Simple". News18 (in ఇంగ్లీష్). 2021-07-06. Retrieved 2022-04-27.
- ↑ "The Trip will change my image of small town girl: Shweta Tripathi". The Indian Express. 12 December 2016.
- ↑ MumbaiJanuary 11, Divyanshi Sharma; January 11, 2021UPDATED; Ist, 2021 16:40. "For Mirzapur 2, Golu Shweta Tripathi practiced handling firearms for a month". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-04-27.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Shweta Tripathi joins Zoya Akhtar's web-series, Made in Heaven". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-09-25. Retrieved 2019-03-14.
- ↑ "TVF Tripling season 2 review: Amol Parashar, Sumeet Vyas, Maanvi Gagroo's road trip goes downhill". First Post. 5 April 2019.
- ↑ "Laakhon Mein Ek season 2 review: Biswa Kalyan Rath creates a dark, compelling world in Amazon's medical drama- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2019-04-12. Retrieved 2019-04-18.
- ↑ "The Gone Game review: Voot's shot-during-lockdown thriller is an effective experiment". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-08-21. Retrieved 2022-04-27.
- ↑ "Tahir Raj Bhasin-Shweta Tripathi's Yeh Kaali Kaali Ankhein set to return for Season 2". The Indian Express (in ఇంగ్లీష్). 2022-02-02. Retrieved 2022-04-27.
- ↑ "Escaype Live: Social media turns into a horrific nightmare in this show". The Indian Express (in ఇంగ్లీష్). 2022-04-27. Retrieved 2022-04-27.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శ్వేతా శర్మ పేజీ