రష్మీ రాకెట్

(రష్మీ రాకెట్‌ నుండి దారిమార్పు చెందింది)

రష్మీ రాకెట్‌ 2021లో విడుదలైన హిందీ సినిమా. ఆర్‌ఎస్‌విపి మూవీస్, మాంగో పీపుల్ మీడియా నెట్వర్క్ బ్యానర్ల పై రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్‌, ప్రంజల్‌ ఖంద్‌దియా నిర్మించిన ఈ సినిమాకు ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించాడు. తాప్సీ,ప్రియాంశు అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 15న జీ5 ఓటీటీలో విడుదలైంది.[1][2]

రష్మీ రాకెట్‌
దర్శకత్వంఆకర్ష్ ఖురానా ,
రచనడైలాగ్స్ & అడిషనల్ స్క్రీన్‌ప్లే: కనికా దిల్లోన్ అడిషనల్ డైలాగ్స్: ఆకర్ష్ ఖురానా
అనిరుద్ధ గుహ
లిసా బజాజ్
స్క్రీన్ ప్లేఅనిరుద్ధ గుహ
కథనందా పెరియసామి
నిర్మాతరోనీ స్క్రూవాలా
నేహా ఆనంద్
ప్రంజల్‌ ఖంద్‌దియా
తారాగణంతాప్సీ
ఛాయాగ్రహణంనేహా పార్టీ మతియాని
కూర్పుఅజయ్ శర్మ
శ్వేతా వెంకట్ మాధ్యు
సంగీతంఅమిత్ త్రివేది
నిర్మాణ
సంస్థలు
ఆర్‌ఎస్‌విపి మూవీస్
మాంగో పీపుల్ మీడియా నెట్వర్క్
పంపిణీదార్లుజీ5
విడుదల తేదీ
15 అక్టోబరు 2021 (2021-10-15)
సినిమా నిడివి
129 నిముషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీ సమాజం ముందు దోషిగా నిలబడిన ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి ఎలాంటి పోరాటం చేసింది, తిరిగి తన కలని ఎలా నిజం చేసుకుందనేదే ఈ సినిమా కథ.

నటీనటులు

మార్చు
 • తాప్సీ - రష్మీ విరా చిబ్బర్ (రష్మి రాకెట్) [3]
 • ప్రియాంషు పైయూలీ - కెప్టెన్ గగన్ ఠాకూర్‌
 • అభిషేక్ బెనర్జీ - డాక్టర్ ఈషిత్ మెహతా
 • శ్వేతా శర్మ - మాయా భాసిన్
 • సుప్రియా పాఠక్ - భానుబెన్ విరాహ్ చిబ్బర్‌, రష్మిక తల్లి
 • మనోజ్ జోషి - రమ్నిక్ విరాహ్ చిబ్బర్, రష్మిక తండ్రి
 • మంత్ర - కోచ్ తేజస్ ముఖర్జీ
 • సుప్రియ పిల్‌గాంకర్ - జడ్జి సవిత దేశ్‌పాండే
 • మిలోనీ జోన్సా - నిహారికా చోప్రా
 • నమిత దూబే - ప్రియాంక కపూర్‌
 • వరుణ్ బడోలా - దిలీప్ చోప్రా
 • బోలోరామ్ దాస్ - కోచ్‌
 • ఆకాష్ ఖురానా - డాక్టర్ ఎజాజ్ ఖురేషి
 • క్షితి జోగ్ - డాక్టర్ జగదీష్ మహాత్రే
 • జాఫర్ కరాచీవాలా - మంగేష్ దేశాయ్
 • అసీమ్ జయదేవ్ హట్టంగడి - ప్రవీణ్ సూద్
 • ఉమేష్ ప్రకాష్ జగ్తాప్ - ఇన్‌స్పెక్టర్ జగన్ సాథే
 • అక్షయ్ తక్సలే - సబ్ ఇన్‌స్పెక్టర్ జగతాప్ రాణా
 • కృతికా భరద్వాజ్ - వైదేహి ఠాకూర్‌

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్:ఆర్.ఎస్.వి.పి మూవీస్ , మాంగో పీపుల్ మీడియా
 • నిర్మాత: రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్‌, ప్రంజల్‌ ఖంద్‌దియా
 • కథ: నందా పెరియసామి
 • స్క్రీన్‌ప్లే: అనిరుద్ధ గుహ
 • దర్శకత్వం: ఆకర్ష్ ఖురానా
 • సంగీతం: అమిత్ త్రివేది
 • సినిమాటోగ్రఫీ: నేహా పార్టీ మతియాని

మూలాలు

మార్చు
 1. Eenadu (20 September 2021). "ఓటీటీలోనే రష్మీ రాకెట్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే..?". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
 2. Eenadu (12 October 2021). "దసరాకు థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
 3. 10TV (2 October 2021). "అది నిజంగా ఉందా?? దాని గురించి తెలిశాకే సినిమా ఒప్పుకున్నా." (in telugu). Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

మార్చు