రహస్యం ఇదం జగత్‌ 2024లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పద్మ, హిరణ్మయి రవినూతుల నిర్మించిన ఈ సినిమాకు కోమల్ ఆర్. భరద్వాజ్ దర్శకత్వం వహించాడు.[2] రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టీజర్‌ను సెప్టెంబర్ 23న అమెరికా డల్లాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్లోని క్యాంపస్‌ మూవీ థియేటర్‌లో విడుదల చేసి,[3] నవంబర్ 8న సినిమా విడుదలైంది.[4][5][6]

రహస్యం ఇదం జగత్‌
దర్శకత్వంకోమల్ ఆర్. భరద్వాజ్
కథకోమల్ ఆర్. భరద్వాజ్
నిర్మాత
  • పద్మ రావినూతుల
  • హిరణ్మయి రావినూతుల
తారాగణం
  • రాకేష్ గలేబి
  • స్రవంతి పత్తిపాటి
  • మానస వీణ
  • భార్గవ్ గోపీనాథం
  • కార్తీక్‌ కండాల
  • శివకుమార్‌ జుటూరి
  • ఆది నాయుడు
  • లాస్య రావినూతుల
ఛాయాగ్రహణంటైలర్‌ బ్లుమెల్‌
కూర్పుచోటా.కె.ప్రసాద్‌
సంగీతంగ్యానీ
నిర్మాణ
సంస్థ
సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
8 నవంబరు 2024 (2024-11-08)(థియేటర్)
దేశంభారతదేశం

నటీనటులు

మార్చు
  • రాకేష్ గలేబి
  • స్రవంతి పత్తిపాటి
  • మానస వీణ[7]
  • భార్గవ్ గోపీనాథం
  • కార్తీక్‌ కండాల
  • శివకుమార్‌ జుటూరి
  • ఆది నాయుడు
  • లాస్య రావినూతుల

సాంకేతిక నిపుణులు

మార్చు
  • కథ: రవితేజ నిట్ట
  • సహ నిర్మాతలు: రాకేష్‌ గలేబి, కోమల్‌ రావినూతుల
  • ఎగ్జక్యూటివ్‌ నిర్మాత: హరీష్‌ రెడ్డి గుండ్లపల్లి
  • అసోసియేట్‌ నిర్మాతలు: విన్సెంట్‌ ఫామ్‌
  • పాటలు: గోసాల రాంబాబు[8]

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (11 August 2024). "హ‌నుమాన్‌, క‌ల్కి.. ఇప్పుడు 'రహస్యం ఇదం జగత్'! తెలుగులో మ‌రో ఇంట్రెస్టింగ్ చిత్రం". Retrieved 26 October 2024.
  2. News18 (22 October 2024). "'Rahasyam Idam Jagath Will Surprise The Audience': Director Komal R Bharadwaj" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Chitrajyothy (30 September 2024). "చ‌రిత్ర‌లో తొలిసారి.. అమెరికాలో తెలుగు సినిమా టీజ‌ర్ రిలీజ్‌". Retrieved 26 October 2024.
  4. NT News (22 October 2024). "శ్రీచక్రం ప్రేరణగా." Retrieved 26 October 2024.
  5. Chitrajyothy (22 October 2024). "మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా..." Retrieved 26 October 2024.
  6. Chitrajyothy (9 November 2024). "'రహస్యం ఇదం జగత్‌' రివ్యూ". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  7. "ఎంతో తపనతో ఈ సినిమా చేశాం.. నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్". 21 October 2024. Retrieved 26 October 2024.
  8. "రహస్యం ఇదం జగత్‌' నుంచి ఈ జగమే విధిగా లిరికల్‌ సాంగ్‌". 13 October 2024. Retrieved 26 October 2024.

బయటి లింకులు

మార్చు