గోసాల రాంబాబు తెలుగు సినిమారంగానికి చెందిన పాటల రచయిత. ఆయన ‘వియ్యాలవారి కయ్యాలు’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ‘ఉయ్యాల జంపాల’, ‘అర్జున్ రెడ్డి’ , ‘మజిలీ’ సినిమాలో పాటలకు గాను మంచి గుర్తింపునందుకొని అర్జున్ రెడ్డి సినిమాకు ఉత్తమ గేయరచయితగా ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్నాడు.[1]

గోసాల రాంబాబు
జననంఆగష్టు 27
జాతీయతభారతీయుడు
వృత్తిపాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు దర్శకుడు నటీనటులు పాటలు మూలాలు
2007 వియ్యాలవారి కయ్యాలు ఇ.సత్తిబాబు
2013 ఉయ్యాల జంపాల విరించి వర్మ నిజంగా నేనేనా
2015 జగన్నాటకం ప్రదీప్ నందన్
  • శ్రీధర్
  • ఖేనిష చంద్రన్
2016 మజ్ను విరించి వర్మ
2017 అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగా ‘తెలిసెనే నా నువ్వే' - మధురమే
2019 మజిలీ శివ నిర్వాణ ‘నా గుండెల్లో ఉండుండి’
2019 కౌసల్య కృష్ణమూర్తి భీమినేని శ్రీనివాసరావు ‘రాకాసి గడుసుపిల్ల’
2020 వైఫ్ ఐ జీఎస్ఎస్‌పీ కళ్యాణ్
  • అభిషేక్ రెడ్డి
  • గుంజన్
2021 అడవి దొంగ కిరణ్ కోటప్రోలు
  • రామ్‌తేజ్
  • రేఖ ఇందుకూరి
2021 3 రోజెస్ మ్యాగీ
2021 మ‌నిషి వినోద్ నాగుల
2021 నేను లేని నా ప్రేమకథ సురేష్ ఉత్తరాది
2022 వేయి శుభములు కలుగు నీకు రామ్స్‌ రాథోడ్‌
  • విజయ్‌ రాజా
  • తమన్నా వ్యాస్‌
2022 వరుడు కావలెను లక్ష్మీ సౌజన్య
2022 హే సినామికా బృందా
2022 ధర్మస్థలి రమణ మొగిలి కోడి కత్తి బావ, మేరా నామ్, ఒక మాట ఒకటే బాణం, దబిడి దిబిడి
2022 రైటర్ ఫ్రాంక్లిన్ జాకబ్ మొత్తం పాటలు
2024 ప్రేమకథ శివశక్తి రెడ్ డీ
2024 హద్దులేదురా
2024 జస్ట్ ఎ మినిట్

మూలాలు

మార్చు
  1. Sakshi (27 August 2019). "పాటల తోటలో ఒంటరి సేద్యం!". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.

బయటి లింకులు

మార్చు