రహస్య గూఢచారి 1981 మార్చి 27 న విడుదలైన తెలుగు చిత్రం.ఘట్టమనేని కృష్ణ ,జయప్రద ,జంటగా నటించిన ఈ చిత్రం దర్శకుడు కె ఎస్ ఆర్.దాస్.సంగీతం చేళ్ళపిళ్ళ సత్యం అందించారు.

రహస్యగూఢచారి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.యస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
జయప్రద ,
సత్యనారాయణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఘట్టమనేని కృష్ణ

జయప్రద

కైకాల సత్యనారాయణ

త్యాగరాజు

పద్మనాభం

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.ఎస్ ఆర్.దాస్

సంగీతం: సత్యం

నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ పిక్చర్స్

రచన: వేటూరి సుందరరామమూర్తి , ఆరుద్ర

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్ .జానకి

పాటల జాబితా

మార్చు

1.చినుకులలో వణికి వణికి , రచన: వేటూరి సుందరరామమూర్తి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.అమ్మాడి పిల్లొచ్చి త్రుళ్ళీతుళ్ళి పడుతుంది, రచన: వేటూరి, గానం.పి . సుశీల ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

3.నిరంతరం తరం తరంతరం అనుక్షణం , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.చెట్టు ఎండిపోయాక పిట్ట ఎగిరిపోయాక , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.వెంటాడితేనే చిక్కినా వేటాడితేనే దొరికేనా, రచన: ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి కోరస్

6.హే పీటపీట లాడే పిట్టానువు , రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.