రాగదీపం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయసుధ ,
లక్ష్మి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

 • అక్కినేని నాగేశ్వరరావు
 • జయసుధ
 • లక్ష్మి
 • రావు గోపాలరావు
 • గుమ్మడి
 • జయశీల
 • శివరంజని
 • రంగనాథ్

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం : దాసరి నారాయణరావు
 • సంగీతం : చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: సెల్వరాజ్
 • పాటలు : సి.నా.రె., దాసరి నారాయణరావు, వేటూరి సుందరరామమూర్తి
 • నిర్మాత: కొడాలి బోసుబాబు

పాటలుసవరించు

 • వయ్యారానికి వోటిస్తా ఓ మాటిస్తావా
 • తెల్లవారే తెల్లవారే సూర్యుడొచ్చే వేళాయరా
 • కుంకుమ పూచిన ఆకాశంలో ప్రణయ సంధ్యారాగాలు
"https://te.wikipedia.org/w/index.php?title=రాగదీపం&oldid=2946286" నుండి వెలికితీశారు