రాజంపేట పురపాలక సంఘం

(రాజంపేట నగరపంచాయితీ నుండి దారిమార్పు చెందింది)

రాజంపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ జిల్లా లోని పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం లోని, రాజంపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.రాజంపేట పట్టణం, అసెంబ్లీ నియోజకవర్గానికి, రెవెన్యూ డివిజనుకు, పురపాలక సంఘానికి ప్రధాన పరిపాలనా కేంద్రం.[1]

రాజంపేట నగరపంచాయితీ
రాజంపేట
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

చరిత్ర

మార్చు

ఈ పురపాలక సంఘం 2005 ఏర్పాటు చేశారు. మొత్తం వార్డులు 25 ఉన్నాయి దీని కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.[2][3][4]

భౌగోళికం

మార్చు

రాజంపేట పురపాలక సంఘం 14°11′42″N 79°09′29″E / 14.195°N 79.158°E / 14.195; 79.158 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

రాజంపేట పురపాలక సంఘం జనాభా 103,871. ఇందులో 51,996 మంది పురుషులు కాగా 51,875 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 12239 మంది ఉన్నారు. అక్షరాస్యత 70.52% ఉండగా అందులో పురుషుల అక్షరాస్యత 69.93% కాగా, స్త్రీల అక్షరాస్యత 54.48% అక్షరాస్యులు ఉన్నారు.[5]

పౌర పరిపాలన

మార్చు

ఈ పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు కాలం పదవిలో కొనసాగుతాడు.[6]

మూలాలు

మార్చు
  1. "About Us | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.
  2. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  3. "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Retrieved 19 November 2014.
  4. "Brief about Municipality". Municipal Administration & Urban Development Department, Government of Andhra Pradesh. Retrieved 7 September 2014.
  5. "Rajampet Mandal Population, Religion, Caste YSR district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-20. Retrieved 2021-10-19.
  6. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు

మార్చు