రాజగురువు
ఈ సినిమా తులి విషం అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్.
రాజగురువు (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.యస్.ఎ. స్వామి |
---|---|
నిర్మాణం | వి. ఎల్. నరసు |
తారాగణం | శివాజీ గణేశన్, యస్.వి.రంగారావు , కృష్ణకుమారి, పి.కె. సరస్వతి, ముక్కామల |
సంగీతం | కె.యస్. దండాయుధపాణి పిళ్ళై |
నిర్మాణ సంస్థ | నరసు స్టూడియోస్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అందాల మనదేశము, అందచందాల మనదేశము పెంపొందాలి కలకాలము - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఆ దైవము కరుణనిధి ఆతని సంసారంలో పేదలని రాజులని - ఎ.రత్నమాల
- ఎవరోయి మీరు ఎవరోయి ఓహొ ఎవరోయి ఎలగనో - ఎ.రత్నమాల, వి.జె. వర్మ
- ఏపాపమెరుగని చిన్నారి ఇలా ఏల పాలైపోనా స్వార్దపరుల - గాయకుడు ?
- ప్రేమవినా వరమేమి జగమున - ఘంటసాల,శూలమంగళ రాజ్యలక్ష్మి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మళయాన్మయ మణిదీపా మా కనుపాప .. మా మదిలో మసిలేవే -రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం : పి.లీల
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)