రాజదేవి దేవాలయం

రాజదేవి దేవాలయం, తూర్పు నేపాల్‌లోని ఒక హిందూ దేవాలయం, శక్తి పీఠం. రాజదేవి ఇక్కడి ప్రధాన దేవత. ఈ దేవాలయం సప్తరి, రాజ్‌బీరాజ్ లోని రాజ్‌దేవి తోలేలో ఉంది. నేపాల్, భారతీయ యాత్రికులకు ఈ దేవాలయం ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి బడా దశాయిన్ ప్రజలు వస్తుంటారు.[2] దసరా సమయంలో ఇక్కడ కొన్ని వేల మేకలను బలి ఇస్తారు.[3]

రాజదేవి దేవాలయం
రాజదేవి దేవాలయం
రాజదేవి దేవాలయం
రాజదేవి దేవాలయం is located in Nepal
రాజదేవి దేవాలయం
నేపాల్ లోని రాజదేవి దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు26°32′26″N 86°44′55″E / 26.54056°N 86.74861°E / 26.54056; 86.74861
దేశంనేపాల్
రాష్ట్రంసాగరమాత
జిల్లాసప్తరి జిల్లా
ప్రదేశంరాజదేవి టోలే, రాజ్బీరాజ్
ఎత్తు76 మీ. (249 అ.)
సంస్కృతి
దైవంరాజదేవి దేవి
ముఖ్యమైన పర్వాలుదసరా
వాస్తుశైలి
నిర్మాణ శైలులుపగోడా శైలి
దేవాలయాల సంఖ్య1
శాసనాలుశిలా శాసనాలు
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీUnknown; earliest reference in the 1097-98.[1]

చరిత్ర

మార్చు

ఈ దేవాలయం అక్కడి స్థానిక, పొరుగు ప్రాంతాలకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగివున్న దేవాలయం. ఇక్కడి రాజదేవి విగ్రహం 1000 సంవత్సరాల క్రితం కనుగొనబడి, ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠంచబడింది. ప్రస్తుతమున్న దేవాలయ నిర్మాణం 1990వ దశకంలో పునర్నిర్మించబడింది.[3] ఇది జనక రాజు సోదరుడు కుశధ్వజ రాజు కుటుంబ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. మక్వాన్‌పూర్ సెన్స్ ద్వారా 14వ శతాబ్దంలో ఈ దేవాలయం పునరుద్ధరించబడింది.

తీర్థయాత్ర

మార్చు

ప్రతి సంవత్సరం నేపాల్, భారతదేశం, ఇతర దేశాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి రాజదేవి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. దసరా పండుగ సమయంలో ఎక్కువమంది భక్తులు వస్తారు.

మూలాలు

మార్చు
  1. Dāsa, Harikāntalāla (2003). Saptarī Jillākā pramukha sāṃskr̥tika sthalaharu : eka adhyayana : laghuanusandhānakārya (1. saṃskaraṇa. ed.). Kāṭhamāḍauṃ: Nepāla Rājakīya Prajñā-Pratishṭhāna. p. 120. ISBN 9789993350569.
  2. "Maha Asthami observed today". ekantipur.com. Archived from the original on 2014-11-11. Retrieved 2021-12-09.
  3. 3.0 3.1 "The Goddess with Severed Head". Boss Nepal. Archived from the original on 2016-01-13. Retrieved 2021-12-09.

వెలుపలి లంకెలు

మార్చు