రాజధాని రౌడీ
రాజధాని రౌడీ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. కన్నడలో 2011లో విడుదలైన రాజధాని సినిమాను డబ్బింగ్ చేసి సంతోశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంతోశ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సౌమ్య సత్యన్ దర్శకత్వం వహించాడు. యశ్, ప్రకాశ్‌రాజ్, షీనా షహబాది, చేతన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 14న విడుదల చేశారు.[1][2]
రాజధాని | |
---|---|
దర్శకత్వం | సౌమ్య సత్యన్ |
స్క్రీన్ ప్లే | పవన్ రణధీరా |
కథ | శ్రీ దేవీరమ్మ ఎంట్రప్రెస్స్ |
నిర్మాత | సంతోశ్ కుమార్ |
తారాగణం | యశ్ షీనా షహబాది ప్రకాశ్‌రాజ్ |
ఛాయాగ్రహణం | హెచ్. సి. వేణుగోపాల్ |
కూర్పు | కే. ఎం. ప్రకాష్ |
సంగీతం | అర్జున్ జన్య |
నిర్మాణ సంస్థ | సంతోశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 14 జూన్ 2024 |
సినిమా నిడివి | 133 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- యశ్[3]
- ప్రకాశ్‌రాజ్
- షీనా షహబాది
- చేతన్ చంద్ర
- సత్య
- రవితేజ
- సందీప్
- రాజు తాళికోటే
- రాజేంద్ర కారంత్
- ఉమాశ్రీ
- శరత్ లోహితస్వా
- అచ్యుత్ కుమార్
- వైజనాథ్ బిరాదార్
- జికె గోవింద రాజ్
- లక్ష్మణ్
- రమేష్ పండిట్
- సునేత్ర పండిట్
- అరుణ్ సాగర్
- ముమైత్ ఖాన్ - ప్రత్యేక పాటలో
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సంతోశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సంతోశ్ కుమార్[4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి రాజు
- సంగీతం: అర్జున్ జన్య
- సినిమాటోగ్రఫీ: హెచ్ సి వేణుగోపాల్
- ఎడిటర్: కె.ఎం. ప్రకాష్
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (12 June 2024). "రౌడీ రిలీజ్‌కు రెడీ". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
- ↑ NT News (12 June 2024). "సందేశంతో 'రాజధాని రౌడీ'". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
- ↑ ETV Bharat News (10 June 2024). "'రాజధాని రౌడీ'గా రానున్న హీరో యశ్". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 34 (help) - ↑ V6 Velugu (16 June 2024). "రాజధాని రౌడీ విజయం". Archived from the original on 2024-06-17. Retrieved 21 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)