షీనా షహబాది (జననం 10 ఏప్రిల్ 1986 ముంబైలో ) భారతదేశానికి చెందిన సినిమా నటి.[2] ఆమె 2009లో తేరీ సాంగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషా సినిమాల్లో నటించింది.[3]

షీనా షహబాది
Sheena Shahabadi.jpg
జననం (1986-11-21) 1986 నవంబరు 21 (వయస్సు 35)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009– ప్రస్తుతం[1]
జీవిత భాగస్వామివైభవ్ గోర్
తల్లిదండ్రులు

ఆమె నటులు రాజ్‌కుమార్ షహబాది , నటి సాధనా సింగ్‌ల కుమార్తె. [4]

ఆమె 2009లో వైభవ్ గోర్‌ను వివాహం చేసుకుంది [5]

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2009 తేరీ సాంగ్ మాహి హిందీ
2009 బిందాస్ గిరిజ తెలుగు
2011 తొలిసారిగా తెలుగు
2011 రాజధాని కన్నడ
2012 నందీశ్వరుడు తెలుగు
2013 ఐ, మీ, ఔర్ మై అమల హిందీ
2013 యాక్షన్ 3D శృతి తెలుగు
2013 సోనీ దే నఖ్రే వేదిక హిందీ
2013 రక్త్ సుహాని హిందీ
2014 నువ్వే నా బంగారం[6] హరిత తెలుగు
2015 గడ్డం గ్యాంగ్ శైలు తెలుగు
2017 బిగ్ ఎఫ్ అవని హిందీ TV సిరీస్
2019 ప్యార్ తునే క్యా కియా మీరా హిందీ TV సిరీస్

మూలాలుసవరించు

  1. "The new comers of 2009" (in ఇంగ్లీష్). 31 December 2009. Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
  2. The Times of India (14 July 2011). "Competition doesn't bother me: Sheena" (in ఇంగ్లీష్). Retrieved 17 June 2022.
  3. Sheena Shahabadi: "I was chosen out of 500 girls for TEREE SANG" Archived 13 నవంబరు 2009 at the Wayback Machine, Yahoo News
  4. "Sheena Shahabadi, Sadhna's Daughter, makes her Bollywood Debut with Movie Tere Sang". www.india-server.com.
  5. "'Pregnant teen' Sheena was married", The Times of India
  6. Sakshi (9 October 2013). "నువ్వే నా బంగారం..." Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.

బయటి లింకులుసవరించు