ప్రధాన మెనూను తెరువు

రాజధాని 1993 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, యమున నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.

రాజధాని
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం వినోద్ కుమార్,
యమున
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ డివియస్.ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు