రాజపుత్రి రహస్యము
రాజపుత్రి రహస్యము 1957 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]
రాజపుత్రి రహస్యము (1957 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | ఎం.జి. రామచంద్రన్, అంజలీ దేవి, ఎస్.ఎస్. కృష్ణన్, తంగవేలు, ఎస్. వరలక్ష్మి, పి. ఎస్. వీరప్ప |
సంగీతం | టి.ఎం. ఇబ్రహీం |
గీతరచన | శ్రీశ్రీ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఆడవయ్యా అన్నాజీ ఇలా ఆడవయ్యా - ఎస్. గోవిందరాజన్, వి. రామం
- ఏమాయే రాజ నీ ప్రేమయే నా మొర వినరాదో ఇకమీద - ఎస్. వరలక్ష్మి
- కనుమూసి పాల్ కుడుచి కులుకుటయే పిల్లి గుణం - ఎస్. గోవిందరాజన్
- తలచినంతా తప్పైతే లెంపలె వేసుకోవాలి - టి.వి. రత్నం,టి.ఎం. సౌందర్ రాజన్
- తలయంటి పోదామటే రాణికి అలంకారమే చేదామటే - ఎస్. వరలక్ష్మి
- తీయని రాగ సంపదలే ఈ మహిలో కననాయె - పి. లీల, ఎస్. గోవిందరాజన్
- తొలిసారే మనసు కలిసేనే చెలి తోలి చూపులో హృదయం - పి. లీల
- రాజ్యాలేలే వారండి రాజకన్య మీదండి గంధర్వ గానమే వినరండి - జిక్కి
- శాంతగాన వాహిని వే - రాణీ రాణీ ప్రేమరాగ మొహినివే - ఎస్. గోవిందరాజన్
- శ్రీమహా గురుపదం చింతలను బాపగా శిరమందు - ఎస్. గోవిందరాజన్, పిఠాపురం
- శ్రీరాము మీదనే పేరాశ మీరితే సీతపై శూర్పణక పగబూనగా - ఎం.ఎల్. వసంత కుమారి
- సిగ్గే స్త్రీలకొక భూషణమే వేరే చేలియకు మొగమున - ఎస్. గోవిందరాజన్
- హాయిమీర నా మనసే పాడునే దేహమ్మహా వసంత నాట్య మాడునే - పి. లీల