రాజారావు
- గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు.
- జాలాది రాజారావు, కళాప్రపూర్ణ గ్రహీత.
- పెమ్మరాజు రాజారావు, గీతా సాహిత్య శిరోమణి.
- రొద్దం రాజారావు, నాటకరంగ ప్రముఖులు.
- బారు రాజారావు, స్వాతంత్ర్యసమరయోధుడు, ప్రముఖ రాజకీయ నాయకులు.