జాలాది రాజారావు

తెలుగు రచయిత

జాలాది గా ప్రసిద్ధుడైన జాలాది రాజారావు (ఆగస్టు 9, 1932 - అక్టోబరు 14, 2011) (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.[1].

జాలాది రాజారావు
జాలాది రాజారావు
జాలాది రాజారావు
వ్యక్తిగత సమాచారం
జన్మనామం జాలాది రాజారావు
జననం ఆగష్టు, 09, 1932
మరణం 2011 అక్టోబరు 14(2011-10-14) (వయస్సు 79)
సంగీత రీతి రచయిత
వృత్తి గీత రచయిత
వాయిద్యం రచయిత, కవి
క్రియాశీలక సంవత్సరాలు 1932–2011

బాల్యంసవరించు

1932, ఆగస్టు 9కృష్ణాజిల్లా, గుడివాడ మండలం దొండపాడులో జన్మించారు. నల్లగా ఉండటంతో వివక్షను ఎదుర్కొన్నానని చెప్పేవారు.

రచనా వ్యాసంగంసవరించు

ఈయన పలు సాంఘిక నాటకాలు రచించాడు. 1000 దాకా కవితలు రాశారు. కనులు తెరిస్తే ఉయ్యాల ... కనులు మూస్తే మొయ్యాల అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన కవి.

మరణంసవరించు

2011, అక్టోబరు 14విశాఖపట్నం లోని తన స్వగృహంలో అస్వస్థతతో మరణించారు[2].

సినిమా పాటలుసవరించు

అల్లుడు గారు(1990)కొండ మీద

మూలాలుసవరించు

  1. "హిందూ పత్రికలో జాలాది జీవిత విశేషాలు". Archived from the original on 2007-05-22. Retrieved 2011-01-12.
  2. "[[ఈనాడు]] పత్రికలో జాలాది మరణ వార్త". Archived from the original on 2011-10-14. Retrieved 2011-10-14.

బయటి లింకులుసవరించు