రాజీవ్ కుమార్ (రాజకీయ నాయకుడు)
రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బిష్నా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజీవ్ కుమార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | కమల్ వర్మ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బిష్నా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజీవ్ కుమార్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బిష్నా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీరజ్ కుందన్‌పై 15627 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాజీవ్ కుమార్ కు 53435 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నీరజ్ కుందన్ కి 37808 ఓట్లు వచ్చాయి.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Bishnah". Retrieved 22 October 2024.
- ↑ "Bishnah Assembly Election Results 2024: BJP's Rajeev Kumar with 53435 defeats INC's Neeraj Kundan". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.