జస్రోటా శాసనసభ నియోజకవర్గం

జస్రోటా శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

జస్రోటా
జమ్మూ కాశ్మీరు శాసనసభలో నియోజకవర్గంNo. 66
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాకథువా
లోకసభ నియోజకవర్గంఉదంపూర్
ఏర్పాటు తేదీ1962
రిజర్వేషన్ఎస్సీ
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
రాజీవ్ జస్రోతియా
పార్టీబీజేపీ
ఎన్నికైన సంవత్సరం2024

జస్రోటా నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు
ఎన్నిక పేరు పార్టీ
2024[4] రాజీవ్ జస్రోతియా[5] బీజేపీ

ఎన్నికల ఫలితాలు

మార్చు
జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు, 2024 : జస్రోటా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ రాజీవ్ జస్రోతియా 34157 51.94
స్వతంత్ర బ్రిజేశ్వర్ సింగ్ 21737 33.05
బీఎస్‌పీ రామన్ కుమార్ 3302 5.02
ఐఎన్‌సీ బల్బీర్ సింగ్ 3219 4.89
పీడీపీ గణేష్ దత్ శర్మ 112 0.17
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) జస్విందర్ సింగ్ 926 1.41
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) రాజేష్ కుమార్ 104 0.16
స్వతంత్ర అమ్రిష్ జస్రోతియా 1755 2.67
నోటా పైవేవీ లేవు 456 0.69
మెజారిటీ 12420

మూలాలు

మార్చు
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Jasrota". Retrieved 19 October 2024.

బయటి లింకులు

మార్చు