రాజేంద్ర శుక్లా

మధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

రాజేంద్ర శుక్లా (జననం 1964 ఆగస్టు 3) మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రేవా శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 13న మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3][4]

రాజేంద్ర శుక్లా
రాజేంద్ర శుక్లా


మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
13 డిసెంబర్ 2023 – ప్రస్తుతం

పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మంత్రి
పదవీ కాలం
26 ఆగష్టు 2023[1] – 11 డిసెంబర్ 2023

పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
3 జులై 2016 – 12 డిసెంబర్ 2018
ముందు యశోధర రాజే సింధియా
తరువాత కమల్ నాథ్

ఇంధన శాఖ మంత్రి
పదవీ కాలం
20 డిసెంబర్ 2008 – 3 జులై 2016
ముందు గౌరీ శంకర్ షెజ్వార్
తరువాత పరాస్ చంద్ర జైన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2003
ముందు పుష్పరాజ్ సింగ్
Constituency రేవా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-08-03) 1964 ఆగస్టు 3 (వయసు 60)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సునీతా శుక్ల
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం రేవా, మధ్య ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం https://mpvidhansabha.nic.in/14thvs/2014_74.pdf

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (26 August 2023). "అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి చోటు". Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
  2. The Indian Express (13 December 2023). "Madhya Pradesh, Chhattisgarh CM Swearing-in Ceremony Live Updates: Mohan Yadav takes oath as MP CM in presence of PM Modi" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. The Week (12 December 2023). "Who are Rajendra Shukla and Jagdish Devda, Madhya Pradesh's new deputy CMs?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  4. The Indian Express (13 December 2023). "Meet the two new deputy CMs in MP: Jagdish Devda and Rajendra Shukla, who rose up the BJP ranks" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.