రాజేశ్వర్ ఆచార్య
రాజేశ్వర్ ఆచార్య | |
---|---|
జననం | వారణాశి, భారతదేశం |
వృత్తి | శాస్త్రీయ సంగీత గాయకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం |
పురస్కారాలు | పద్మశ్రీ (2019) |
రాజేశ్వర్ ఆచార్య భారతదేశంలోని వారణాసికి చెందిన హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు. కళల రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2019లో భారత రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.[1]
జీవితం
మార్చుఆచార్య భారతదేశంలోని వారణాసి లో జన్మించారు. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సంగీతాన్ని అభ్యసించారు. పండిట్ బల్వంత్రాయ్ భట్ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. ఆయన గ్వాలియర్ సంగీత పరంపరకు చెందినవారు. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం యొక్క కళలు, సంగీత విభాగంతో అనుబంధం కలిగి ఉన్నారు. 2003లో పదవీ విరమణ చేశారు .[2][3]
మూలాలు
మార్చు- ↑ "10 from UP get Padma Shri award". The Times of India. 26 January 2019. Retrieved 16 January 2020.
- ↑ "70 वां गणतंत्र दिवसः काशी की संगीत कला को मिला पद्न सम्मान, डॉ आचार्य ने बाबा विश्वनाथ को किया समर्पित". www.patrika.com (in hindi). Retrieved 2019-01-28.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "प्रो. राजेश्वर आचार्य को मिला पद्मश्री, राष्ट्रपति ने नई दिल्ली में किया सम्मानित- Amarujala". Amar Ujala. Retrieved 2019-03-18.